ఆ రథం మిస్టరీ వీడింది!
సముద్రతీరానికి కొట్టుకువచ్చిన రథం మిస్టరీ వీడింది.. వివరాలు….
Mistery Chariot: అసని తుపాను ఆంధ్రా తీరప్రాంతాన్ని కల్లోలానికి గురి చేసింది. టెక్నాలజీకి చిక్కకుండా ఈ తుపాను విచిత్రంగా రోజుకోవైపు వంకరలు తిరుగుతూ దిశలు మారుస్తూ విపరీతమైన, వేగవంతమైన గాలితో తీరప్రాంతాన్ని అల్లకల్లోలానికి గురిచేసింది. భారీ వర్షం కూడా చోటుచేసుకుంది. అయితే శ్రీకాకుళం తీరప్రాంతంలో ఒక అద్భుతం జరిగింది. సినిమాల్లో చూపించినట్లుగా ఓ విచిత్ర వాహనం సముద్ర అలల్లో తీరప్రాంతానికి కొట్టుకు వచ్చింది. అది ఒక రథంలా వుంది. రోజంతా దీని చుట్టూ కథలుకథలుగా వదంతులు వచ్చిపడ్డాయి. చివరకు ఈ రథం ఏమిటో ఎట్టకేలకు తేలింది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇది మయన్మార్ నుంచి కొట్టుకువచ్చినట్టుగా నిర్థారణకు వచ్చారు. మయన్మార్‌లో ఎవరైనా యువతీయువకులు బౌద్ధమతంలో చేరి సన్యాసం స్వీకరించే సమయంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. యువతీ యువకులను ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాల్లో ఊరేగిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకువచ్చిన వాహనం కూడా ఇలాగే కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. కాని ఇది పెద్దగా కనిపిస్తోంది. ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారు. ఈ వాహనంపై జనవరి 16 అనే తేదీ కూడా కనిపిస్తోంది. అంటే దీన్ని నాలుగు నెలల క్రితమే రూపొందించి ఉంటారు. అందుకే అది కొత్తగా కనిపిస్తోంది. ఈ వాహన రూపురేఖలు డిజైన్స్ అంతా కూడా బౌద్ధమతం థీమ్‌లో ఉందని చెపుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్రతీరానికి ఈ వింత వాహనం కొట్టుకువచ్చింది. దేవుడి ఊరేగింపులో ఉపయోగించే వాహనం తరహాలో ఇది దర్శనమిచ్చింది. బంగారు వర్ణంతో ధగధగలాడుతూ ఉండటంతో దీన్ని చూసేందుకు జనాలు తరలివచ్చారు. ఇది నిజంగా బంగారదేమోనని భ్రమ కలిగించేలా ఉంది. జనం ఎగబడుతుండటంతో దీనికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మూడు నెలల క్రితం కూడా ఇలాంటి వాహనం ఒకటి నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతానికి కొట్టుకువచ్చింది. కాని అది చాలా పాతగా కనిపించింది. అందులో బుద్ధుడి ప్రతిమ, చిత్రంతో పాటు శివలింగం కూడా ఉంది. ఇటువంటివి సముద్రంలో కొట్టుకురావడం సహజం. కాకపోతే, రథం కావడంతో దానికి ఎలక్ట్రానిక్ మీడియా దైవత్వాన్ని ఆపాదించి, కథనాలు ప్రసారం చేశాయి. (Story: ఆ రథం మిస్టరీ వీడింది!)
See Also:
అధికారులపై పెట్రోల్ దాడి-వైరల్ వీడియో
కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!
మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!
చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు
పవర్‌స్టార్..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?
ఆ భయంతోనే జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు
దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత
అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా
పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!
కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!
‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు