UA-35385725-1 UA-35385725-1

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

న్యూదిల్లీ/హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వరుసగా విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తున్న విషయం తెల్సిందే. మోదీ సర్కారుపై కేసీఆర్‌ యుద్ధాన్ని కూడా ప్రకటించారు. జాతీయ ప్రత్యామ్నాయం దిశగా కేసీఆర్‌ స్వయంగా ప్రయత్నాలు ఆరంభించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్సేతర ప్రభుత్వాధినేతలను కలిసి ఒక వ్యూహరచన చేస్తున్న సమయంలో మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి కేసీఆర్‌ ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యలను ప్రారంభించింది. కేంద్రం అనుకోకుండా తెలంగాణకు భారీ షాకిచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి రుణ సౌకర్యాన్ని నిలిపివేసింది. రాష్ట్రం పొందాల్సిన అప్పులకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తు(గ్యారంటీ) వుంటుంది. కానీ ఈసారి గ్యారంటీ ఇవ్వడానికి మోదీ సర్కారు నిరాకరించింది. నిన్నకాక మొన్న ఏపీ ప్రభుత్వానికి మరిన్ని అప్పులు తీసుకునేందుకు అనుమతినిచ్చిన బీజేపీ ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వానికి మాత్రం మొండిచేయి చూపించింది. కేసీఆర్‌ సర్కారు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, అప్పులకు అనుమతించాలా? వద్దా? అనేది తర్వాత ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం చావుకబురు చల్లగా చెప్పింది. అప్పులు పుట్టనిదే సంక్షేమ పథకాలు నడిచే పరిస్థితి లేదు. ఈ విషయం అందరికీ తెల్సిందే. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర అప్పులపై కేంద్రం పెత్తనమేంటని నిలదీసింది. ఆఫ్‌ బడ్జెట్‌ అప్పులనూ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తామని కేంద్రం చెప్పడం దుర్మార్గమని, కక్షపూరితమని కేసీఆర్‌ సర్కారు విరుచుకుపడిరది. ఏ రాష్ట్రమైనా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు దాటిందా అన్నది చూస్తామని, అనంతరం 2022-23ఆర్థిక సంవత్సరానికి అప్పులు తీసుకోవడానికి అనుమతించాలా వద్దా అనేది ప్రకటిస్తామని, అప్పటిదాకా రాష్ట్రాలు వేచి చూడాలని కేంద్ర అధికారి సూచించారు. దీంతో తెలంగాణ అప్పులకు ఇంకా గ్యారంటీ లభించనట్లే అయింది. ఈ విషయాలను తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించడం లేదని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అప్పులపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి గ్యారంటీ లభించకపోగా, అధికారులు ఇచ్చిన వివరణతో కేంద్రం సంతృప్తి చెందలేదనే సంకేతాలిచ్చింది. తెలంగాణ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, అప్పులకు అనుమతించాలా వద్దా అనేది తర్వాత ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్‌ తెలిపారు. నిజానికి, బీజేపీయేతర ప్రభుత్వాల విషయంలో కేంద్రం మొదట్నించీ ఇదే ధోరణిని అవలంబిస్తున్నది. పైగా కేసీఆర్‌ గత కొన్ని మాసాలుగా మోదీపై పోరాటం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తుంటే, మోదీయే స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ తోక కత్తిరించాలని భావించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురువైనట్లేనని భావించవచ్చు. (Story: కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!)

See Also: 

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1