UA-35385725-1 UA-35385725-1

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

YS Sharmila: వైయస్సార్‌ టీపి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిళ తెలంగాణ రాష్ట్రంలో దూకుడుగా వెళ్తున్నారు. అధికారం దక్కుతుందా లేదా అన్నది తరువాత విషయం. ముందుగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌, బీజేపీల కన్నా తీవ్రమైన పదజజాంతో దాడికి దిగుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌ రావుపై వైయస్‌ షర్మిళ మండి పడ్డారు. కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయించడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 ఏళ్లలో 8,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవడైనా పట్టించుకుంటున్నారా అని షర్మిళ ప్రశ్నించారు. ఢల్లీికి వెళ్లి మొహం దించుకొని వచ్చిన సన్నాసి, వరి వేస్తే ఉరి అని చెప్పి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన సన్నాసి చంద్రశేఖర్‌రావు అని షర్మిళ తీవ్రపదజాలంతో దుయ్యబట్టారు. రైతు 59 ఏళ్లకు చనిపోవాలని కేసీఆర్‌ రైతు నుదిటి మీద మరణ శాసనం రాస్తున్నారని, వ్యవసాయదారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. రైతులు ఓ వైపు చచ్చిపోతుంటే…టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో రైతు అభినందన తీర్మానం పెట్టడానికి సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలన్నారు షర్మిళ విరుచుకుపడ్డారు. ప్రజా సంకల్ప పాద యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన షర్మిళ లోటస్‌ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులకు పంట పండిరచడం ఒక ఎత్తు అయితే, అమ్ముకోవడం మరో ప్రహసనంగా మారిందని, వరి ధాన్యం అమ్మకం అంశంలో రైతు కంటతడిపెడుతున్నాడని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. (Story: కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!)

See Also: 

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1