అవీ ఇవీ!
ఆ చేప కన్పిస్తే…సునామీనే!
ఆ చేప కన్పిస్తే...సునామీనే!
టోక్యో: సముద్రంలో ‘ఓర్ ఫిష్’ అనే ఒక చేప కనబడితే చాలు...జపనీయులు (జపాన్ ప్రజలు) భయంతో వణికిపోతారు. అంతగా భయపడటానికి కారణం ఏమిటంటే, అరేబియన్ సముద్రలోతుల్లో అత్యంత అరుదుగా కన్పించే...
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
జాతీయం
క్రీడారంగం
ప్రపంచం
సైన్స్ & టెక్నాలజీ
వీడియోలు
మునుగుతున్న భద్రాద్రి!
మునుగుతున్న భద్రాద్రి!
భద్రాద్రి ః తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద...
వ్యాపారం
జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలు!
జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలు!
జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ5 గ్లోబల్ ప్రత్యేక వేడుకలలో సురేష్ కొండేటి, ఢీ తేజస్విని, సంపూర్ణేష్ బాబు
జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జీ5 గ్లోబల్...
టీసీఈఐ ఆధ్వర్యాన హైటెక్స్‌లో 29న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
టీసీఈఐ ఆధ్వర్యాన హైటెక్స్‌లో 29న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
- ఫొటో పోటీలు నిర్వహణ
- ఫొటో ఎగ్జిబిషన్, మాస్టర్ క్లాసులు కూడా..
హైదరాబాద్ :
భారతదేశంలో అతిపెద్ద ప్రాంతీయ ఈవెంట్స్ అసోసియేషన్ తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ), దాని కానిస్ట్యూన్ట్ అసోసియేషన్ తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్...
కండ్ల కలక నివారణకు ఏం చేయాలి?
కండ్ల కలక నివారణకు ఏం చేయాలి?
కళ్లకలక నివారణకు ఎల్వీపీఐఐ సూచనలు
హైదరాబాద్: కంజక్టివిటిస్ లేదా కళ్లకలక వ్యాధి సోకిన వ్యక్తితో పరిచయం, వ్యాధి సోకిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులను తాకడం, దగ్గు, తుమ్ముల ద్వారా...
ఆకట్టుకున్న దేవార్స్ స్టే క్యూరియస్ హెచ్‌క్యూ
ఆకట్టుకున్న దేవార్స్ స్టే క్యూరియస్ హెచ్‌క్యూ
హైదరాబాద్: హైదరాబాద్ లోని మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని వేడుక చేస్తూ దేవార్స్ స్టే క్యూరియస్ హెచ్‌క్యూ నగర వాసులను ఆకట్టుకుంది. ఆసక్తికరమైన భాగస్వామ్యం, చిరస్మరణీయమైన ప్రదర్శనలతో శిల్పాహిల్స్లోని...
థమ్స్ అప్ ‘తూఫాన్ ఉఠావో, ప్రపంచ కప్ జావో’ ప్రచారం
థమ్స్ అప్ ‘తూఫాన్ ఉఠావో, ప్రపంచ కప్ జావో’ ప్రచారం
ముంబయి:
కోకా-కోలా కంపెనీకి చెందిన భారతదేశపు స్వదేశీ పానీయాల బ్రాండ్ థమ్స్ అప్, ఐసీసీ అధికారిక పానీయ భాగస్వామిగా తన తాజా ప్రచారం ‘తూఫాన్...
ఐడీపీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్
ఐడీపీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్
హైదరాబాద్:
అంతర్జాతీయ విద్యా సేవల్లో అగ్రగామిగా ఉన్న ఐడీపీ ఎడ్యుకేషన్, విదేశాల్లో చదవాలనే ఔత్సాహికులకు సహాయం చేయడానికి తమ అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతుంది. ఈ ఎడ్యుకేషన్...
సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ల నకిలీ ఉత్పత్తులపై దాడి
సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ల నకిలీ ఉత్పత్తులపై దాడి చేసి పట్టుకున్న వెల్ స్పన్
హైదరాబాద్:
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటైన వెల్స్పన్ వరల్డ్ ఇటీవలనే సింటెక్స్ బీఏపీఎల్ను కొనుగోలు చేసింది. ‘సింటెక్స్’...
థిన్‌కిచెన్ డ్రీమ్‌ఫార్మ్ ప్రారంభం
థిన్‌కిచెన్ డ్రీమ్‌ఫార్మ్ ప్రారంభం
ముంబయి:
గ్లోబల్, ప్రీమియం కిచెన్, హోమ్‌వేర్ బ్రాండ్లను అందించే భారతదేశపు ప్రముఖ ఓమ్నిఛానల్ రిటైలర్ థిన్‌కిచెన్ శనివారం తమ ప్రిపరేషన్, కుకింగ్, సర్వింగ్ యాక్సెసరీస్ పోర్ట్‌ఫోలియోకు డ్రీమ్ఫార్మ్తో అద్భుతమైన జోడిరపును...
పుట్టినరోజున వండర్ లా పార్క్స్కి ఉచిత టిక్కెట్
పుట్టినరోజున వండర్ లా పార్క్స్కి ఉచిత టిక్కెట్
బెంగళూరు:
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్లతో మాన్సూన్ను వేడుక చేస్తుంది. వండర్ లా తమ సందర్శకుల...
జిటి 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ
జిటి 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ
ముంబయి: ఇన్ఫినిక్స్ దాని అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ జిటి 10 ప్రోని విడుదల చేసింది. ఇన్నోవేషన్ సరిహద్దులను ముందుకు తెస్తూ, స్మార్ట్‌ఫోన్ దాని వేగవంతమైన...