UA-35385725-1 UA-35385725-1

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

Asani Cyclone: ‘అసని’ తుపాను హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ అల్పపీడన ద్రోణి బలపడిరది. సోమవారంనాటికి ఇది తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. ‘అసని’ విశాఖకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. అసని ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాలపై తీవ్రంగా వుంటుంది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో అసని తుపాను కదులుతోందని, దీని ప్రభావం వల్ల గంటకు 40 కి.మీ.వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని, ఏపీలోని ఉత్తరాంధ్ర మూడు జిల్లాకు అసని ప్రభావం తీవ్రంగా వుంటుందని చెప్పారు. ఒడిశాలో ఇది తీరాన్ని దాటవచ్చని చెపుతున్నారు. అసలు ‘అసని’ అంటే ఏమిటి? ప్రతి తుపాను వచ్చినప్పుడల్లా దానికి ఏదో ఒక పేరు పెడుతూ వుంటారు. ఆ పేర్లన్నీ అటుఇటుగా విధ్వంసకరయుతమైన అర్థమొచ్చే పదాలే వుంటాయి. ఈసారి ‘అసని’ అంటే ‘కోపం’ అని అర్థం. ఇది సింహళీభాష. అంటే శ్రీలకం అధికారిక భాష అన్నమాట. ఈ పేరును శ్రీలంక శాస్త్రవేత్తలు సూచించారు. ఈ వాయుగుండం తుపానుగా మారిన తర్వాతనే దీనికి అసని అనే పేరును నిర్ధారిస్తారు. బంగాళాకాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అసని’ ఈ నెల పదో తేదీ నాటికి వాయవ్య దిశగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. గతి, మేఫ్‌ు, ఆకాశ్‌, అయిలా, అంఫన్‌, హుదుద్‌ వంటి ఎన్నో పేర్లను ఇప్పటివరకు తుపాన్లకు పెట్టిన విషయం విదితమే. (Story: ‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?)

See Also: 

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1