Fill in some text

Fill in some text

బ‌ల‌గం మూవీ ఆమెను స్టార్ చేసింది. సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా సరసన న‌టిస్తున్న ఉస్తాద్ చిత్రం నిర్మాణంలో ఉంది

KKavya Latest Pic

Kavya Latest Pic

2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం మసూదలో ఆమె ప్రధాన పాత్రతో తెలుగు సినిమాలోకి పునరాగమనం చేసింది

Fill in some text

కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది

2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది

కావ్య బ‌న్నీ తొలి సినిమాతో న‌టిగా ప‌రిచ‌యం అయింది.

Fill in some text

కావ్య పూర్తిపేరు కావ్య క‌ళ్యాణ్‌రామ్‌. కావ్య కళ్యాణ్‌రామ్ (జననం 1998 జూలై 20) దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న‌ది. ఆమె శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కూడా.