17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
లాక్కోలేక పీక్కోలేక చస్తున్న తల్లిదండ్రులు, పోలీసులు
Love and Rape: 17 సంవత్సరాల ఓ అమ్మాయి, 12 సంవత్సరాల అబ్బాయి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం చివరకు ‘అంత’దాకా పోయింది. ఫలితంగా ఆ బాలిక గర్భవతి అయింది. అంతేకాదు, కొన్ని రోజుల క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాప తల్లిదండ్రులిద్దరూ మైనర్లు కావడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహం కాకుండానే గర్భం దాల్చిన ఆ బాలికకు ఈ కుర్రాడితో కాకుండా ఇంకెవ్వరితోనైనా సంబంధం వుందా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తుండటం కొత్త కోణం. తమిళనాడు తంజావూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక..అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు… బడి మానేసి ఇంట్లోనే ఉంటున్నారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిరది.వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు.అయితే ఆ బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఏప్రిల్ 16న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలికను గర్భవతి గా తేల్చారు.అదేరోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటివరకు విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి పెట్టిన ఆ అమ్మాయి పురిటినొప్పులతో బాధపడేసరికి వ్యవహారం సీరియస్‌గా మారింది. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ 12 ఏళ్ళ బాలుడిని అరెస్టు చేశారు. అయితే వివాహం కాకుండానే పాపకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్న వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన ఇంటికి సమీపంలో ఉండే 12 ఏళ్ల బాలుడు తనపై తరచూ అత్యాచారానికి పాల్పడడంతో గర్భం దాల్చినట్లు ఆ బాలిక తన వాంగ్మూలంలో తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద -2012 ఆ బాల నేరస్తుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. (Story: 17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి)
See Also:
భద్రాచలానికి రైలు…ఏపీని టచ్ చేయదు!
మైనర్ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!
ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు
ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి