UA-35385725-1 UA-35385725-1

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

Sex Racket in Guntur: ఓ మైనర్‌ బాలికను గత ఎనిమిది మాసాలుగా 80 మందికిపైగా అత్యాచారం చేసిన విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. బాలిక తండ్రి సమాచారం ప్రకారం.. ఎనిమిది నెలలకు పైగా వ్యభిచారం చేయిస్తున్న 13 ఏళ్ల బాలికను గుంటూరులో పోలీసులు మంగళవారం నాడు రక్షించారు. ఎనిమిది నెలల కాలంలో 80 మంది వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ ఉదంతంలో సువర్ణ కుమారి అనే మహిళను పోలీసులు ప్రధాన నిందితురాలిగా చూపించారు. ఈ బాలకను దత్తత తీసుకున్న సువర్ణ కుమారి గత 8 నెలలుగా ఈ అమ్మాయిని వేశ్య కొంపలకు పంపిస్తూ బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఆ బాలిక తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రాకెట్‌ నడిచింది. ఎనిమిది నెలల క్రితం బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పటి నుంచి వెతుకులాట ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి జనవరిలో తొలి అరెస్టు జరిగింది. ఒక్కొక్క ఆధారం, కూపీ లాక్కుంటూ రాగా, ఏప్రిల్‌ 19న మంగళవారంనాడు గుంటూరు వెస్ట్‌జోన్‌ పోలీసులు ఒక బీటెక్‌ విద్యార్థితోపాటు 10 మందిని అరస్టు చేశారు. అందులో బాధితురాలు కూడా వుంది. నిందితులను, బాధితురాలిని విచారించిన మీదట ఆశ్చర్యగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌`19 మహమ్మారి కాలంలో సువర్ణ కుమారి ఈ బాలిక తల్లిని పరిచయం చేసుకున్నది. కరోనా ముదిరిపోవడంతో ఆ తల్లి చనిపోయింది. దీంతో ఈ మైనర్‌ బాలికను తాను దత్తత తీసుకుంటానని చెప్పిన సువర్ణ కుమారి ఆమెను తీసుకొని వెళ్లిపోయింది. అయితే అనుమానం వచ్చిన బాలిక తండ్రి 2021 ఆగస్టులో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. విషయం అర్థం చేసుకున్న పోలీసులు ఒక్కొక్క ఆధారంతో ముందుకు వెళ్లారు. బాధితురాలు బాలికను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా వ్యభిచార గృహాలకు పంపించి, వ్యభిచారం చేయించినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ ఎనిమిది మాసాల వ్యవధిలో ఈ అమ్మాయిని 80 మందికిపైగా అత్యాచారం (Rape) చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సెక్స్‌రాకెట్‌ను బట్టబయలు చేసి, అమాయకురాలిని కాపాడిన గుంటూరు పోలీసులను ఈ సందర్భంగా అభినందించాల్సిందే. (Story: కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!)

See Also: 

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!

ఎన్‌టీఆర్‌ ‘యమగోల’ దర్శకుడు మృతి

టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1