పవర్‌స్టార్..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!
Andhra Politics: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడటం కన్నా పొత్తులపైనే దృష్టిపెట్టాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు పొత్తు లేనిదే బతుకు లేదని గ్రహించి, అదేపనిలో వున్నారన్నారు. పెద్దిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయల నుండి వైదొలగక తప్పదని అన్నారు. చంద్రబాబుకి ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని చంద్రబాబుకి తెలుసునని, అందుకే గత కొన్నేళ్లుగా పొత్తులకోసం పాకులాడుతున్నారని విమర్శించారు. విచిత్రమేమిటంటే, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తులో వున్నాడో తెలియక జనం సందిగ్థంలో పడ్డారని అన్నారు. ఓవైపు బీజేపీతో పొత్తులో వున్న పవన్ మరోవైపు టీడీపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని, అసలు పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలని పెద్దిరెడ్డి సలహా ఇచ్చారు. కుదిరితే చంద్రబాబు ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవడం మంచిదని సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని, అందుకే తమ వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోడు దొంగలని అందరికీ తెలుసునని, జనం నమ్మబోరని అన్నారు. (Story: పవర్‌స్టార్..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!)
See Also:
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?
ఆ భయంతోనే జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు
దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత
అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా
పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!
కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!
‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు