తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఘటన
Illegal Relationship: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మందు, గంజాయికి బానిసలై, ఉన్మత్తులై ఉన్మాదులుగా మారి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతుండగా, మరోవైపు అక్రమ సంబంధాలు వివిధ రూపాల్లో నేరాల పెరుగుదలకు కారణమయ్యాయి. ఏపీలోని బాపట్ల జిల్లా తెనాలిలో ఓ కామాంధుడికి యువతి గట్టిగా బుద్ధి చెప్పింది. తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసిపారేసింది. ఆ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని పురుషాంగాన్ని బ్లేడ్‌తో కట్ చేసింది. తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే ఆ పనిచేసినట్లు ఆమెనే స్వయంగా ఒప్పుకున్నది. తుమ్మలపాలెం గ్రామానికి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కూలిపనులు చేసుకుంటూ బతుకున్నాడు. హైతానగర్‌కు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ వివాహేతర సంబంధం గురించి ఆ మహిళ కుమార్తెలకు తెలుసు. అయితే ఆమె చిన్న కూతురు మొదట్నించీ ఈ వివాహేతర సంబంధాన్ని విభేదిస్తూ వస్తున్నట్లు తెలిసింది. కొన్నినెలలుగా ఇది కొనసాగుతుండగా, రామచంద్రారెడ్డి సోమవారం రాత్రి ఆ మహిళ నివాసానికి వెళ్లి అక్కడే ఆమెతో కలిసి మద్యం సేవించారు. అనంతరం ఆ ఇంటి మిద్దెపైనే అతను నిద్రించాడు. తల్లితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న రామచంద్రారెడ్డి ఆగడాలను ఆ మహిళ చిన్న కూతురు జ్యోతి భరించలేకపోయింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న అతనిపై బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాన్ని కోసేసింది. ఈ క్రమంలో అతను గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకున్నారు. విషయం బట్టబయలైంది. అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, రామచంద్రారెడ్డి మర్మాంగాన్ని కోసేసిన యువతిని అంతా ప్రశంసించడం విశేషం. ఆమె సాహసానికి అభినందనలు తెలిపారు. (Story: తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు)
See Also:
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
జగన్ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!
కదంతొక్కిన కార్మికన్న: సినీ పరిశ్రమలో తొలిసారి! (ఫోటోలు)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
కలకలం రేపిన తీన్మార్ మల్లన్న కామెంట్స్!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్!
చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్!
ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్తత
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి