UA-35385725-1 UA-35385725-1

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేస్టేషన్‌లోనే సమూహిక అత్యాచారం

Gang Rape: పదిహేను రోజులు కూడా గడవకముందే రైల్వేస్టేషన్‌లో మరో గ్యాంగ్‌రేప్‌ చోటు చేసుకున్నది. అది కూడా ఏపీలోనే జరగడం ఘోరం. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంనకు చెందిన కుటుంబం రైల్వేస్టేషన్‌లో వున్న సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ మహిళను భర్త ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త రైల్వేస్టేషన్‌లోని పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఎన్నిసార్లు తలుపులు కొట్టినా పోలీసులు స్పందించలేదు. ఆ తర్వాత భర్త పోలీస్‌స్టేషన్‌కి పరుగెత్తుకు వెళ్ళి పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు అడిగి తెలుసుకొని కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. భర్తను బెదిరించి భార్యపై ముగ్గురు అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. అత్యాచారానికి గురైన మహిళది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రి పురం గ్రామం. కాగా, రేపల్లె అత్యాచార ఘటనలో పురోగతి సాధించినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడిరచారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్టేషన్‌లోని ఘటనాస్థలి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, రేపల్లె అత్యాచార ఘటనపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విచారం వ్యక్తం చేశారు. సంఘటనపై పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇటువంటి దురాగతాలను సహించేది లేదని తెలిపారు. కారకులైన ఎవ్వరినీ వదిలేది లేదని, దోషులకు కఠిన శిక్ష పడాలని అన్నారు. ప్రతి సంఘటనను రాజకీయంగా వాడుకోవాలని ప్రతిపక్షం చూడటం బాధాకరమని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. (Story: భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!)

See Also: 

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ప్రద్మశ్రీ గ్రహీతకు ఏమిటీ ఖర్మ!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

విడదల రజనీ గ్రాండ్‌ పార్టీలో ఎవరామె?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1