UA-35385725-1 UA-35385725-1

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. రెండేళ్లపాలనకే ప్రజలు విసిగి వేసారిపోయారని, రాష్ట్ర పరిస్థితి దిగజారిపోయిందని, వచ్చే ఎన్నికల్లో వైకాపా వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 మందిని గెలిపించి అధికారం ఇస్తే ఏం చేస్తున్నారని పవన్‌ నిలదీశారు. అద్భుత మెజారిటీ ఇస్తే.. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. ప్రభుత్వం ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. అసలు కన్నీళ్లు తుడవలేని అధికారం దేనికని అన్నారు. తాను అధికారం లేకుండానే కన్నీళ్లు తుడిచేందుకు ముందుకొచ్చానని గుర్తుచేశారు. జనసేనకు అధికారం ఇస్తే కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవగలనని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో పరిస్థితులు మారాలని… యువత ఇతర ప్రాంతాలకు, గల్ఫ్‌ దేశాలకు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాలన్నది తన కోరిక అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఆలోచించడంలో తాను ముందుంటానని తెలిపారు. పొత్తులపై తాను ప్రాకులాడటం లేదని, రాష్ట్ర భవిష్యత్‌ కోసం కలిసి వచ్చేవారితో పనిచేయాలని కోరుకుంటున్నట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఓట్లు చీలిపోతే ప్రజలకు నష్టం జరుగుతుందని, పొత్తులపై చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. తాను పుట్టిన కులాన్ని గౌరవిస్తానని, అంతేతప్ప కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తే ఎవరికీ మనుగడ ఉండదని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. (Story: మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?)

See Also: 

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1