UA-35385725-1 UA-35385725-1

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

Interesting Love Story: కొడుకు బతికుండగానే…తన కోడలికి వేరే అబ్బాయితో పెళ్లిచేసిన అత్తామామలను ఎక్కడైనా చూశారా? ఇలాంటి వారిని అప్పుడప్పుడూ చూడగలం. కోడలి ప్రేమను కాదనలేక అత్తామామలే రంగంలోకి దిగి ఆమెకు పెళ్లిచేసి పంపించారు. కొడిక్కి వేరే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ అబ్బాయి..ఓ అమ్మాయి…ఇద్దరూ గొప్ప ప్రేమికులు. 9 సంత్సరాల క్రితమే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళకి ఆ అబ్బాయి నచ్చకపోవడంతో వేరే యువకుడితో పెళ్లి చేశారు. అది జరిగి కూడా దాదాపు ఐదేళ్లు కావస్తోంది. ఆ వివాహిత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత జరిగినప్పటికి ఆ యువతి, యువకుడు ప్రేమించుకోవడం మానలేదు. కుదిరినప్పుడల్లా వాళ్లు మానసికంగా, శారీరకంగా కలుస్తూనే ఉన్నారు. వాళ్లనెవ్వరూ విడదీయలేరని తేల్చుకున్నారు. అయితే అనుకోకుండా వారు ఊళ్లో వాళ్లకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పంచాయితీ రచ్చబండ మీదికి వచ్చింది. ఏవేవో శిక్షలు వుంటాయని ఊహించారు. కానీ ఆమె అత్తామామలు వచ్చి ఆ ప్రేమికులిద్దరికీ పెళ్లిచేసి పంపించారు. ఆమెకు పుట్టిన బిడ్డ కూడా తన కొడుకిలా వుండడని, అచ్చం ఈ ప్రేమికుడిలాగానే వుంటాడని కూడా పబ్లిక్‌గా నిర్ధారించారు. ప్రేమకథకు తెరపడిరది. గ్రామప్రజలు చేసిన ఈ పెళ్లిని వీడియో చేసి అప్‌లోడ్‌ చేశారు. ఇది విపరీతంగా వైరల్‌ అయింది.
గ్రామస్తులకు పట్టుబడిన వివాహిత పేరు కాంచన్‌దేవి, యువకుడి పేరు ముఖేష్‌దాస్‌. బీహార్‌లో జాముయ్‌ జిల్లా చకై పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న సరౌన్‌ సంగుటోల్‌ గ్రామంలో అర్ధరాత్రి వేళ వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ 2013వ సంతవ్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. మొదట్లోనే వీళ్లిద్దరికి పెళ్లి చేయడం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు 2018లో జార్ఖండ్‌ రాష్ట్రంలోని గిరిదిప్‌ా జిల్లాకు చెందిన కామ్‌దేవ్‌ దాస్‌తో పెళ్లి జరిపించారు. సదరు మహిళకు ఇష్టం లేని పెళ్లయితే చేశారు కాని.. ఆమె మనసులో ఉన్న ప్రియుడ్ని మాత్రం దూరం చేయలేకపోయారు. దాంతో కాంచన్‌దేవికి పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రియుడు ముఖేష్‌దాస్‌ వీలుకుదిరినప్పుడల్లా ఆమెను కలుస్తూ ఉండేవాడు. దీనికి తోడు కంచన్‌దేవి భర్త కామ్‌దేవ్‌ దాస్‌ సూరత్‌లో కూలీ పని చేస్తుండటంతో వీళ్లిద్దరూ తరచుగా కలుసుకోవడానికి సులువగా వుండేది. అందుకే కాంచన్‌దేవి ఓ బిడ్డకు తల్లి అయినప్పటికి ముఖేష్‌దాస్‌ ఆమె మర్చిపోలేకపోయాడు. కాంచన్‌దేవికి పుట్టిన బిడ్డ పోలికల విషయంలో కూడా అత్తమామలు తరచూ గొడవపడే వాళ్లు. అలాగే ఆమె ఫోన్లు మాట్లాడటం, తరచూ ప్రియుడు ముఖేష్‌దాస్‌ సీక్రెట్‌గా కలుస్తుండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఆమెపై నిఘా పెట్టి నచ్చిన ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశారు. 9ఏళ్ల క్రితం ప్రేమించుకున్న జంటకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగిన తర్వాత కుటుంబ సభ్యులే ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించడం విశేషం. (Story: వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!)

See Also: 

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1