UA-35385725-1 UA-35385725-1

కొండెక్కిన కోడి!

కొండెక్కిన కోడి!

చరిత్రలోనే ఆల్‌టైం రికార్డుకు చేరిన చికెన్‌ రేట్లు
రెండు వారాలుగా కోడికూర మానేసిన సామాన్యుడు

Chicken Rates: తెలుగు రాష్ట్రాల్లో కోడి కొండెక్కింది. కనీవినీ ఎరుగని రీతిలో చికెన్‌ రేట్లు విపరీతంగా పెరిగాయి. శుక్రవారంనాటి చికెన్‌ ధర కిలో 315 రూపాయలు పలికింది. సమ్మర్‌లో సాధారణంగా చికెన్‌ ధరలు తగ్గుతాయి. కానీ ఈసారి సీను రివర్సయింది. కోళ్ల ఉత్పత్తి అమాంతం తగ్గడం వల్ల సప్లయ్‌కి, డిమాండ్‌కు పొంతన లేకుండా పోయింది. దీంతో వినియోగదారులు చికెన్‌ కొట్లవైపు కన్నెత్తయినా చూడటం లేదు. ఎక్కుమంది చేపలు, మటన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. విచిత్రమేమిటంటే, చికెన్‌ రేట్లు చూసి చేపల ధరలను కూడా పెంచేస్తున్నారు. సహజంగానే దళారీలు దొరికినకాడికి దోచుకుంటారు. చేపల ధరల విషయంలో అదే జరుగుతోంది. ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కాగా, పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.312కు చేరింది. లైవ్‌ ధర సైతం రికార్డు స్థాయిలో కేజీ రూ.166 చేరింది. కొన్నిచోట్ల ఆ రేటు మరీ పెంచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ కిలో చికెన్‌ ధర రూ.214 వుంది. ఫిబ్రవరి 1న అది రూ.220కి చేరింది. మార్చి 1 నాటికి రూ.270కి, ఏప్రిల్‌ 1 నాటికి రూ.236కు, మే 1 నాటికి 228కి పెరిగింది. అయితే కేవలం పది రోజుల వ్యవధిలోనే అంటే మే 12వ తేదీనాటికి చికెన్‌ కిలో ధర రూ.315కి చేరింది. గురువారం రూ.312 ఉన్న చికెన్‌ శుక్రవారం రూ.315కి చేరింది. ఇది స్కిన్‌లెస్‌ ధర. స్కిన్‌తో ఓ పది రూపాయలు తక్కువ వుంది. విచిత్రమేమిటంటే, గత పది రోజుల చికెన్‌ ధరల పట్టీలను చూస్తే రోజుకు కనీసం పది రూపాయల చొప్పున చికెన్‌ ధర పెరగడం విశేషం. ఆ రకంగా ఇది 300 మార్కు దాటింది. అయితే అతి త్వరలోనే ఇది 320 మార్కు కూడా దాటుతుందని చికెన్‌ ఉత్పత్తిదారులు చెపుతున్నారు. అసలు మార్కెట్‌లో కోళ్ల ఉత్పత్తే పడిపోయిందని, కోళ్ల మేతకు వాడే సోయ, తవుడు, మొక్కజొన్న వంటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయని చెపుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ నెలాఖరు నాటికి కిలో చికెన్‌ ధర రూ.350కి చేరే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. ఇంకో విచిత్రమేమిటంటే, నాటు కోడి ధర కిలో రూ.360 రూపాయలుగానే నిలకడగా కొనసాగుతోంది. దీని ధర కూడా పెరగవచ్చని అంచనా. (Story: కొండెక్కిన కోడి!)

See Also: 

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1