UA-35385725-1 UA-35385725-1

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

Murder: 100 రూపాయలు ఇవ్వకపోతే ఎవర్నయినా ఎవరైనా చంపేస్తారా? కోట్లాది రూపాయల ఆస్తుల విషయంలోనే అన్నాదమ్ములు కొట్టుకుంటారు, చంపుకుంటారు. కానీ వంద రూపాయల కోసం ఏ తమ్ముడైనా అన్నను చంపేస్తాడా? మధ్యప్రదేశ్‌లో నిజంగానే ఈ సంఘటన జరిగింది. వంద రూపాయలు ఇవ్వలేదన్న నెపంతో అన్నను తమ్ముడు కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌ జిల్లాలో జరిగింది. బుధార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని బైరిహా గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నిందితుడు దీన్‌దయాళ్‌ పావ్‌ (48), ఆయన సోదరుడు ప్రభుదయాళ్‌ పావ్‌(50) పక్కనే ఇళ్లలో నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం దీన్‌దయాల్‌, తన అన్న ప్రభుదయాళ్‌ను రూ.100 కావాలని అడగ్గా, అందుకు అతడు నిరాకరించాడు. కోపోద్రిక్తుడైన దీనదయాళ్‌ విచక్షణారహితంగా ప్రభుదయాళ్‌ను నేలపైకి నెట్టేసి, కొట్టాడు. గుండెమీద, తలపైన ఎక్కువసార్లు మోదడంతో ప్రభుదయాళ్‌ స్పృహతప్పిపోయాడు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు బుధార్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ రాజేశ్‌ చంద్ర మిశ్రా చెప్పారు. (Story: రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు)

See Also: 

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1