UA-35385725-1 UA-35385725-1

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

RRR: ఇండియన్‌ మెగా బ్లాక్‌బస్టర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బాహుబలి 2 తర్వాత దేశంలో అతిపెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కథానాయకులు. బ్రిటిష్‌కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా భారతీయుల పోరాటంతో కూడిన ఒక భావనాత్మక అంశంతో అల్లుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం, రుధిరం, రణం) ఇంకా ధియేటర్లను షేక్‌ చేస్తూనే వుంది. ఓవైపు కేజీఎఫ్‌ 2, బీస్ట్‌ చిత్రాలు బలమైన పోటీనిస్తున్నా…ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజీ ఇంకా తగ్గలేదు. చూసేవారు చూస్తూనే వున్నారు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో రామ్‌చరణ్‌ (Ram Charan), కొమురం భీమ్‌ క్యారెక్టర్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Junior NTR)కనీవినీ ఎరుగని నటనా సామర్థ్యాన్ని ప్రదర్శించి, దేశవ్యాప్తంగా ప్రత్యేకించి అభిమానులను కూడగట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా హిట్లు లేకుండా విలవిలలాడుతున్న బాలీవుడ్‌ను సైతం బాహుబలి రెండు భాగాలు, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలే ఆదుకుంటూ వస్తున్నాయి. విడుదలకు ముందే, దేశవ్యాప్తంగా భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఆ తర్వాత అదే రేంజిలో పెద్ద హిట్‌ను సాధించింది. కేజీఎఫ్‌ దీని రికార్డులను ఛేదిస్తోందంటూ వార్తలు వస్తున్నప్పటికీ, ఇంకో వారంలో దాని దూకుడు తగ్గుతుందని భావిస్తున్నారు.

RRR 1000 Cr Poster
RRR 1000 Cr Poster

కేజీఎఫ్‌2, బీస్ట్‌ చిత్రాల ఓటీటీ ఆగమనం గురించి ఇప్పటికే వార్తలు ధృవీకరించారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మాత్రం ధియేటర్ల నుంచి ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అన్నది నేటివరకు క్లారిటీ లేదు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ఆగమనంపై స్పష్టత వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక ఇంకెన్నిసార్లయినా ఈ సినిమా చూడొచ్చంటూ సినీ అభిమానులు ఉర్రూతలూగుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదికలు నెట్‌ఫ్లిక్స్‌, జీ5లలో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలవుతుంది. ఈ మూవీ జూన్‌ 3వ తేదీ నుంచి ఒకేసారి ఈ రెండు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిసింది. ఓటీటీ విడుదలపై సినీ నిర్మాతలు అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సి వుంది. ఇప్పటివరకు ఓటీటీ తెలుగు స్ట్రీమింగ్‌ మూవీల్లో బంగార్రాజు జీ5లో అత్యధిక వ్యూస్‌ రికార్డును సొంతం చేసుకున్నది. ఈ రికార్డును అతి తక్కువ రోజుల్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ బద్దలు గొట్టే అవకాశం వుందని భావిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎదురుచూద్దాం! (Story: ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?)

See Also: 

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1