UA-35385725-1 UA-35385725-1

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

Nude Dance: తూ.గో.జిల్లాలో నగ్నంగా డ్యాన్సులు, అరెస్టులు కలకలం సృష్టించాయి. సీక్రెట్‌గా చేసిన డ్యాన్సులన్నీ బాగానే సాగాయి. అంతలోనే…అందులో వున్నవాడెవడో ఒకడు పోలీసులకు ఉప్పందించాడు. దీంతో కొంప కొల్లేరైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పంగలా గ్రామంలో న్యూడ్‌ డాన్స్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కొంత మంది అమ్మాయిలతో ఓ పది మంది వ్యక్తులు కలిసి నగ్నంగా డ్యాన్సులు చేయించారు. పోలెరమ్మ జాతర సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఈవెంట్‌ నిర్వహించారు. అయితే కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని న్యూడ్‌ డ్యాన్స్‌ ఈవెంట్‌ నిర్వహించిన వారితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. (Story: నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌)

See Also: 

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

వేసవి సెలవుల తేదీలు మారాయి!

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1