UA-35385725-1 UA-35385725-1

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

Vizianagaram Police: చ‌దివింది మ‌ల్టీమీడియా కోర్సు…చేసేవి దొంగ‌త‌నాలు. అవేవో అర‌కొర‌గా చేసిన దొంగ‌త‌నాలు కావు…ఏకంగా 29 కేసులు. వాడు మామూలు దొంగ‌కాదు..గ‌జ‌దొంగ‌. ప‌రిస్థితులు అత‌న్ని ఏవిధంగా మార్చినా…అత‌ను దొంగ‌గానే స్థిర‌ప‌డ్డాడు. ఎట్ట‌కేల‌కు విజ‌య‌న‌గ‌రం పోలీసుల‌కు చిక్కాడు. విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌జ‌ప‌తిన‌గ‌రం పీఎస్ ప‌రిధిలోని పురిటిపెంటలో పోలీసులు నిందితుడిని పట్టుకుని అత‌ని వ‌ద్ద నుంచి రెండున్నర తులాలు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గజపతినగరం మండలం పురిటిపెంటలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడుని అరెస్టు చేసి, 48 గంటల్లోనే చోరీ మిస్టరీని ఛేదించినట్లుగా గజపతినగరం సిఐ డి.రమేష్ తెలిపారు. ఈ మేరకు నిందితుడి వద్ద నుండి 2 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జిల్లాలో ని బొబ్బిలి మండలం కుమందానపేట కు చెందిన కొల్లి జగన్మోహన్ రావుగా గుర్తించారు. నిందితుడు గతంలో మల్టీమీడియా చదివాడని పోలీసులు తెలిపారు. అత‌నిపై ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో 29 కేసులు న‌మోదై వున్నాయి. విజయనగరం జిల్లాలో ఎస్పీ దీపికా ఆదేశాల మేరకు గజపతి నగరం పోలీసులు ఎంతో చాక‌చ‌క్యంగా అత‌న్ని పట్టుకున్నారు. (Story: చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!)

See Also: 

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1