UA-35385725-1 UA-35385725-1

ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!

ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!

బీహార్‌ ను మించిపోయిన ఎపి
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

అమరావతి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌ జరుగుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు చూస్తే పరిస్థితి బీహార్‌ను మించిపోయిందని ఒక ప్రకటనలో విమర్శించారు. లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందని, తాజాగా ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగిందన్నారు. తెనాలి నుంచి రేపల్లెకి వచ్చి రాత్రి సమయంలో 11:40 నిమిషాలకు రేపల్లె రైల్వేస్టేషన్‌కు ట్రైన్‌ వచ్చిన తర్వాత ప్లాట్‌ ఫామ్‌ పై దిగి భర్త పిల్లలతో కలిసి నిద్రపోతున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని నారా లోకేష్‌ ఆరోపించారు. గత నాలుగురోజులుగా గుంటూరు జిల్లాలో రోజుకో రేప్‌ జరుగుతోందని, ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎదురుదాడి మాని మహిళలపై నేరాలను అదుపుచేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మహిళలు పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లే భయానక పరిస్థితులు తలెత్తొచ్చునని, ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాలవల్లే రేప్‌లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. పెంపకంలో తల్లుల తప్పుల వలనే ఘోరాలు జరుగుతున్నాయని కించపరుస్తూ మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం స్వయంగా హోంమంత్రి గారు చెయ్యడం బాధాకరమన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలను పంపాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్జప్తిచేస్తోందని పేర్కొన్నారు. (Story: ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!)

See Also: 

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1