UA-35385725-1 UA-35385725-1

విడదల రజనీ గ్రాండ్‌ పార్టీలో ఎవరామె?

విడదల రజనీ గ్రాండ్‌ పార్టీలో ఎవరామె?

Vidadala Rajani: విడదల రజనీ…కొత్తగా ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏపీ మంత్రి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆమె తెలంగాణ అమ్మాయి. వ్యూహరచనలో ఆమె నెంబర్‌వన్‌ అని తాజ ఘటనతో అన్పిస్తోంది. ఈ మహిళా మంత్రి తనకు పదవి దక్కిందన్న ఆనందంలో గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. అయితే తాను ఎన్నికల్లో ఏ మాజీ మంత్రినైతే చిత్తుగా ఓడిరచిందో అదే మంత్రి భార్యను ఈ పార్టీకి పిలిచి, సంచలనం సృష్టించింది. ఈ పార్టీ వెనుక ఇతర రాజకీయాలు వున్నాయా? లేదా ఇంకేమైనా వుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం. విడదల రజినీ గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే. ఆమె ఏపీ ఆరోగ్యశాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన శుభసందర్భంగా ఒక గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఎంపిక చేసిన మహిళలకు మాత్రమే ప్రవేశం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్‌! విడదల రజనీ రజినీ గురువు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మను ఆమె ఈ పార్టీకి పిలవడమే పెద్ద వార్తగా నిలిచింది. అదే ఇప్పుడు పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌. తన భర్త ప్రత్తిపాటి పుల్లారావును ఓడిరచిన రజిని పార్టీకి.. వెంకాయమ్మ రావడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించినా, దీని వెనుక రాజకీయాలు ఏమిటన్న అంశంపై తీవ్రమైన చర్చ సాగుతోంది. విడదల రజినీ రాజకీయ అరంగేట్రమే టీడీపీ నుంచి మొదలైంది. రజినీ మామ విడుదల లక్ష్మీనారాయణ అప్పట్లో చిలకలూరిపేట మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. నాడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుకు కుడిభుజంగా వ్యవహరించేవారు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణ కొడుకు కుమారస్వామితో తెలంగాణ కుటుంబానికి చెందిన రజినీ వివాహమైంది. అప్పట్లో టీడీపీ కీలక నేతగా ఆమె మారుతుందని చర్చ కూడా జరిగింది. కానీ ఊహించని రీతిలో విడదల రజనీ కుటుంబం వైసీపీలో చేరడం, చిలకలూరిపేట ఎమ్మెల్యే టిక్కెట్‌ రజినీకి దక్కడం, ఆమె ఘన విజయం సాధించడం…అన్నింటికీ మించి పత్తిపాటి పుల్లారావుపై గెలుపొందడం జరిగింది. ఇప్పుడామె మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావు కుటుంబానికి రజనీ పట్ల ఆగ్రహం వుండకుండా వుంటుందా? సహజంగానే వుంటుంది. కానీ తాజా పార్టీ చూస్తే అందుకు రివర్స్‌ పరిస్థితి కన్పిస్తున్నది. అదే పత్తిపాటి పుల్లారావు సతీమణిని రజనీ తన పార్టీకి ఆహ్వానించి మర్యాదలు చేశారు. ఈ ఉదంతంపై ఏం జరుగుతుందా అని ఊహాగానాలు ఊరేగుతున్న మాట వాస్తవమే. వేచిచూడటం తప్ప మనం చేసేదేమీ లేదున్నదీ వాస్తవమే. (Story: విడదల రజనీ గ్రాండ్‌ పార్టీలో ఎవరామె?)

See Also: 

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1