UA-35385725-1 UA-35385725-1

కేసిఆర్ రైతు పక్షపాతి అనడానికి ధాన్యం కొనుగోలే నిదర్శనం

కేసిఆర్ రైతు పక్షపాతి అనడానికి ధాన్యం కొనుగోలే నిదర్శనం

డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి

మీడియాఫైల్స్‌/యాదాద్రి భువ‌న‌గిరి: రైతు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధాన్యం కొనుగోలుతో ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని ఉమ్మడి నల్గొండ డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వంం మొండి వైఖరిని ప్రదర్శించి చేతులెత్తేయడంతో తెలంగాణ రైతాంగానికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని రైతుల పక్షాన నిలబడి రైతు పక్షపాతిగా ఉండి ముఖ్యమంత్రి కేసిఆర్ నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఎంపీపీ పైళ్ల ఇందిరా సత్యనారాయణరెడ్డి జడ్పిటిసి,పల్లా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లందుల మల్లేష్, ఎంపీటీసీ అంజిరెడ్డి,వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలయ్య , వెంకటాచారి బొట్ల యాదగిరి నర్సింగ్ యాదవ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు,కో ఆప్షన్ సభ్యులు, రైతులు వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story: కేసిఆర్ రైతు పక్షపాతి అనడానికి ధాన్యం కొనుగోలే నిదర్శనం)

See Also: 

రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం

వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే హెల్త్ మేళా ఉద్దేశం

ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్‌ : ఇద్దరు సస్పెన్షన్‌

అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?

ఇలా అయితే…మ‌ళ్లీ మ‌నం ప్ర‌తిప‌క్షంలోనే!

ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1