పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి ఘనస్వాగతం పలికిన కాంగ్రేస్ శ్రేణులు…
మీడియాఫైల్స్/యాదాద్రి భువనగిరి: మే నెల మొదటి వారంలో వరంగల్ లో జరుగనున్న రైతు సంఘర్షణ సభ స్దల పరిశీలనకు వెళ్లున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో
గురువారం ఆలేరు బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు.అదేవిధంగా రామసముద్రం దగ్గర అండర్ పాస్ లేకపోవడం వలన రామసముద్రం ప్రజలు హైవే దాటాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని అలాగే గీత కార్మికులు కూడా ఈ విషయమై వెంటనే అండర్ పాస్ లేదా యూటర్న్ నిర్మించాలని కోరుతూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇవ్వడం జరిగిందని బీర్ల అయిలయ్య చెప్పారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు ఎం ఏ ఎజాజ్, ఎంపీపీ గంధమల్ల అశోక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి సాగర్, అంగిడి అంజనేయులు, వీర మల్లయ్య,రామసముద్రం చెందిన మన్య సంతోష్ ,ఎల్ శ్రీను ,ఎల్ సంతోష్ ,ఎల్ సంపత్ ,ఎల్ కృష్ణ, లక్ష్మణ్ ,నరేష్, సురేష్ ,సుభాష్, సత్యనారాయణ, రవి ,వెంకటేష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story: రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం)
See Also:
వ్యాధులపై అవగాహన కల్పించడమే హెల్త్ మేళా ఉద్దేశం
ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్ : ఇద్దరు సస్పెన్షన్
అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?
ఇలా అయితే…మళ్లీ మనం ప్రతిపక్షంలోనే!
ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
పేద యువతులే టార్గెట్ : రియల్ వ్యాపారి వ్యభిచారం
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్