UA-35385725-1 UA-35385725-1

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

శ్రీనగర్‌: ఏ కన్నతల్లి అయినా పిల్లలను చావబాదుతుందా? పిల్లలు పెద్దగా వుండి, ఏదైనా తప్పులు చేస్తే కాస్త దండిరచవచ్చు. పిల్లలు ఎంత తప్పులు చేసినా మ్యాగ్జిమమ్‌ తల్లి కరుణిస్తుందే తప్ప కొట్టదు. ఇది అందరికీ అనుభవమే. కానీ ఇక్కడ ఓ తల్లి క్రూర మృగంలా ప్రవర్తించి, అమ్మతనానికే మచ్చతెచ్చింది. అమాయకపు శిశువుపై ఆమె విరుచుకుపడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. పాప ఏడుపును భరించలేని ఆ తల్లి పసికందును చితకబాదింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లాలో ఓ మహిళ తన శిశువుతో మంచంపై కూర్చున్నది. అయితే ఆమె ఏదో విషయంపై వేరొకరితో వాదిస్తున్నది. ఆ మూడో వ్యక్తిపై అసహనాన్ని తన ఒడిలో ఉన్న శిశువుపై ప్రదర్శించింది. ఏడుస్తున్న పాపను దారుణంగా కొట్టి, హింసించింది. ఈ హృదయ విదారక దృశ్యాలను అక్కడున్న వ్యక్తి చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో అది వైరల్‌ అయింది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. చిన్నారిని చితకబాదిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (Story: పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌)

See Also: 

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1