UA-35385725-1 UA-35385725-1

ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!

ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!

KL Rahul-Athiya Shetty: ఒకరు క్రికెటర్‌…ఇంకొకరు స్టార్‌ హీరో కూతురు. వీరిద్దరి పెళ్లి మన దక్షిణ భారతదేశ శైలిలో వుండబోతున్నదని వారి బంధువులు చెపుతున్నారు. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సునీల్‌ శెట్టి కుమార్తె అతియాశెట్టి గత కొన్ని రోజులుగా ప్రేమలో వున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు కూడా వారి ప్రేమకు ఓకే చెప్పారు. దీంతో వారు పెళ్లికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది శీతాకాలంలోనే రాహుల్‌- అతియాల పెళ్లి జరపాలని వారి పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ‘అతియా శెట్టి, కేఎల్‌ రాహుల్‌ పెళ్లికి ఇరు పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే వీరి పెళ్లి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది పూర్తయ్యేలోపు వారు పెళ్లి చేసుకోవచ్చు’ అని సునీల్‌శెట్టి కుటుంబ సన్నిహితులు చెప్పారు. కాకపోతే, సునీల్‌ శెట్టి పూర్వీకులు దక్షిణాదికి చెందిన వారైనందున, కన్నడ స్టయిల్‌లో వారి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు భాష మాట్లాడే కుటుంబంలో జన్మించాడు సునీల్‌ శెట్టి. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ కూడా మంగళూరు ప్రాంతానికి చెందిన వాడే. ఈక్రమంలో అతియా, రాహుల్‌ వివాహాన్ని కూడా సౌత్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌ స్టైల్‌లో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారు. (Story: ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!)

See Also: 

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1