ఇలా అయితే…మళ్లీ మనం ప్రతిపక్షంలోనే!
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల పనితీరుపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా తాను చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సీనియర్లకు సూటిగా తగిలేలా వున్నాయి. యువతకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని, గతంలో ఇచ్చిన మాట ప్రకారమే యువతకు 40 శాతం సీట్లు ఇద్దామన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సీనియార్టీ ఉన్నా ఓట్లు వేయించలేకపోతున్నారని, దీనివల్ల సీనియారిటీతో లాభమేంటని నిలదీశారు. ఓట్లు వేయించలేని సీనియర్లు ప్రాధాన్యత ఇవ్వాలని కోరితే ఎలా అని అన్నారు. సీనియర్లు ప్రాధాన్యత కోసం పాకులాడితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని వ్యాఖ్యానించారు. టీడీపీని ఒకప్పుడు కార్యకర్తలు కాపాడారని, ఇప్పుడు కార్యకర్తలను పార్టీ కాపాడే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు పోవాలని బాబు అన్నారు. (Story: ఇలా అయితే…మళ్లీ మనం ప్రతిపక్షంలోనే!)
See Also:
ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
పేద యువతులే టార్గెట్ : రియల్ వ్యాపారి వ్యభిచారం
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్