ఆ నటిని భర్తే చంపేశాడు?
Murder: పుట్టినరోజు నాడే కేరళ నటి షహనా(20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కేరళలో కలకలం రేపింది. ఆమె భర్తే చంపేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన షహనా(20) మోడల్‌గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. పలు వస్త్రాభరణాల సంస్థలకు మోడల్‌గా చేశారు. ఇలా రాణిస్తూనే సినిమాల్లోకి వెళ్లాలని ఎన్నో కలలు కన్న షహనాకు రెండేళ్ల క్రితం సజ్జద్ అనే వ్యక్తితో వివాహమైంది. కొయ్‌కోడ్ సమీపంలోని ఓ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గురువారం రాత్రి ఆ అపార్ట్‌మెంట్ కిటికీ ఊచలకు షహనా మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుమార్తె మృతితో షహనా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లుడే ఆమెని హత్య చేసి ఉంటాడని షహనా తల్లి ఆరోపణలు చేశారు. ‘’నా కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఆమె హత్యకు గురైంది. నాకు ఫోన్ చేసిన ప్రతిసారీ షహనా ఏడుస్తుండేది. భర్త తనని వేధింపులకు గురి చేస్తున్నాడని.. తాగొచ్చి డబ్బులు కావాలంటూ కొడుతున్నాడని, కొన్నిసార్లు తనకి అన్నం కూడా పెట్టడంలేదని చెప్పింది. అత్తింటివాళ్లే నా కుమార్తెను చంపేశారు’’ అని షహనా తల్లి చేసిన ఆరోపణలతో పోలీసులు సజ్జద్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షహనాకు ఇటీవల కొన్ని ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. (Story: ఆ నటిని భర్తే చంపేశాడు?)
See Also:
అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్
హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది!
‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల
ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?
ఫుల్‌బాటిల్ విస్కీ కన్నా అమిత్ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!
ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!
నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
`గ్రే` మూవీ ట్రైలర్ విడుదల
సర్కారువారి పాట చూసిన నమ్రత!
ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్..!
ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు
మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు
భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!
స్విమ్మింగ్ పూల్‌లోనే అత్యాచారం
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ ట్రైలర్ అదుర్స్!
‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్!
సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!
పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!
అధికారులపై పెట్రోల్ దాడి-వైరల్ వీడియో
కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk