UA-35385725-1 UA-35385725-1

అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్

అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్

శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు.. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్. ఆదివారం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫ‌స్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. త‌ర్వాత హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. మూడు, నాలుగు రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
ఈ చిత్రానికి మ‌హి రెడ్డి పండుగుల సినిమాటోగ్ర‌ఫీ.. పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు, అనంత్, పుష్ప జ‌గ‌దీష్‌, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ‌, హేమ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆమ‌ని, థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ :  కె.రాఘ‌వేంద్ర‌రావు
బ్యాన‌ర్ :  యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు :  సాయి బాబ కోవెల‌మూడి, వెంక‌ట్ కోవెల మూడి
ద‌ర్శ‌క‌త్వం :  శ్రీధ‌ర్ సీపాన‌
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే :  జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి
సినిమాటోగ్ర‌ఫీ :  మ‌హి రెడ్డి పండుగుల‌
మ్యూజిక్ :  పి.ఆర్‌
ఎడిట‌ర్ :  త‌మ్మిరాజు
ఆర్ట్ :  కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్ :  రియ‌ల్ స‌తీష్‌
కొరియోగ్రాఫ‌ర్ :  య‌ష్‌
కో డైరెక్ట‌ర్ :  కె.వెంక‌ట ర‌త్నం
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ : ఎం.ఎన్‌.ఎస్.రాయుడు
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ :  వి.మోహ‌న్ రావ్‌
కో ప్రొడ్యూస‌ర్ :  జోసెఫ్ పి.రెడ్డి (Story: అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్)

See Also: 

హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది!

‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?

ఫుల్‌బాటిల్‌ విస్కీ కన్నా అమిత్‌ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!

ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!

నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

స‌ర్కారువారి పాట చూసిన న‌మ్ర‌త‌!

నాన్ స్టాప్ నవ్వులే న‌వ్వులు!

ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్..!

పులికి ‘ప్రభాస్‌’ పేరు

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Prithviraj first song ‘Hari Har’ drops

‘Sathi’ first look released!

aha to launch Telugu remake of #BFF

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1