UA-35385725-1 UA-35385725-1

ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?

ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?

Village Volanteers: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయరని అందరూ అంటూ వుంటారు. మనం వింటూ వుంటాం. ఏదైనా పనిమీద ప్రభుత్వ కార్యాలయానికి వెళితే ఆ మాట నిజమేనని అందరికీ తెలుస్తుంది. పైసాయే పరమాత్మ. డబ్బులు ముట్టచెప్పనిదే అక్కడ పనికాదు. ఆ విషయం అందరికీ తెలుసు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయి. రెండున్నరేళ్లు గడిచింది. పాపం వాలంటీర్లు కూడా మనుషులే కదా! వారూ ఉద్యోగులే కదా! అవినీతి మకిలం అంటకుండా వారు గొప్పగా వుంటారంటే ఆశ్యర్యపోవాల్సిందే. అందుకే వారూ ఆ కోవలోకే చేరారు. ఇటీవల కాలంలో చాలామంది గ్రామ వాలంటీర్లు అవినీతి ఊబిలో కూరుకుపోయి, కొట్టుమిట్టాడుతున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు. సేవలు పక్కనబెట్టి ఊచలు లెక్కపెడుతున్నారు. కొన్నిచోట్ల వాలంటీర్లు వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది. హద్దుమీరి ప్రవర్తిస్తూ… లబ్ధిదారుల అకౌంట్లలో నగదు నొక్కేయడం.., పింఛన్‌ డబ్బులు వేరొకరికి బదిలీ చేయడం వంటి పనులు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా పరిధిలోని మొలకలచెరువు మండల పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లపై స్థానిక ఎంపిడిఓ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మొలకలచెరువు ఎంపీడివో రమేష్‌ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు నిర్వర్తిస్తున్న విధులపై నిఘా ఉంచారు. గ్రామాలు తిరిగి ప్రభుత్వం పథకాల అమలుపై నేరుగా ప్రజలతో భేటీ అయిన ఏంపీడీవో రమేష్‌ గ్రామ స్ధాయిలో వాలంటీర్ల పనితీరుపై ఆరా తీశారు. వాలంటీర్లు బయోమెట్రిక్‌ హాజరు వేయక పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిసింది. ఆయన వార్నింగ్‌ ఇచ్చినా ఉపయోగం లేకుండాపోయింది. పైఅధికారి మాటలను ఏమాత్రం పట్టించుకోక పోవడంతో మండలం పరిధిలోని 23 మంది వాలంటీర్లను సస్పెండ్‌ చేస్తూ, ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మొలకలచెరువు మండలంలోని బురకాయలకోట, గూడుపల్లె, కదిరినాధునికోట, కాలువపల్లె, మద్దినాయునిపల్లె, ములకలచెరువు, సోంపల్లె, చౌడసముద్రం, గ్రామాలకు చెందిన వాలంటీర్లకు సస్పెండ్‌ చేయడమే కాకుండా వారికి ప్రభుత్వం అందజేసిన మొబైల్‌ ఫోన్స్‌, బయోమెట్రిక్‌ స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన వారికి కూడా ఇదే తరహాలో కఠిన చర్యలు తీసుకుంటామని ఏంపీడివో రమేష్‌ బాబు హెచ్చరించి మరీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరికీ పరోక్షంగా మెసేజ్‌ ఇచ్చారు. (Story: ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?)

See Also: 

ఫుల్‌బాటిల్‌ విస్కీ కన్నా అమిత్‌ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!

ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!

నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

స‌ర్కారువారి పాట చూసిన న‌మ్ర‌త‌!

నాన్ స్టాప్ నవ్వులే న‌వ్వులు!

ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్..!

పులికి ‘ప్రభాస్‌’ పేరు

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Prithviraj first song ‘Hari Har’ drops

‘Sathi’ first look released!

aha to launch Telugu remake of #BFF

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1