UA-35385725-1 UA-35385725-1

పులికి ‘ప్రభాస్‌’ పేరు

పులికి ‘ప్రభాస్‌’ పేరు

Prabhas: ప్రభాస్‌ అంటేనే ఓ బాహుబలి. బాహుబలి అంటేనే ప్రభాస్‌. ప్రభాస్‌ హీరోగా ఏ సినిమా వచ్చినా అది పాన్‌ ఇండియా సినిమానే. ఆయనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. ఆయనంటే కొందరికి పిచ్చి కూడా. తాజాగా రాయల్‌ బెంగాల్‌ టైగర్‌కు హీరో ‘ప్రభాస్‌’ పేరుపెట్టిన వైనం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. నిజానికి, పులికి డార్లింగ్‌ ప్రభాస్‌ పేరు పెట్టడం ఆ హీరో రేంజ్‌ని తెలియజేస్తున్నది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు అనుగుణంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో ఓ పులికి ప్రభాస్‌ పేరు పెట్టడం గమనార్హం. అది ఒక రాయల్‌ బెంగాల్‌ టైగర్‌. దాన్ని రచనా చౌదరి అనే మహిళ, పర్యావరణ, జంతు ప్రేమికురాలు దత్తత తీసుకున్నారు. ఆ పులికి హైదరాబాద్‌ జూలో ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేసిన అధికారులు దాని వివరాలతో బోర్డు పెట్టారు. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ అని రాసి బ్రాకెట్‌లో ‘ప్రభాస్‌’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదికాస్త రెబల్‌స్టార్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ ఇటీవలనే విడుదలై, యావ్‌రేజ్‌గా నిలిచింది. నిర్మాతకు నష్టమైతే జరగలేదని సినీ వర్గాల బోగట్టా. ఇక ఆదిపురుష్‌, సలార్‌ వంటి సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. (Story: పులికి ‘ప్రభాస్‌’ పేరు)

See Also: 

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1