UA-35385725-1 UA-35385725-1

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

Cruel Murder: మొగుడు పరమ బద్ధకస్తుడు…పెళ్లాం హైపర్‌ యాక్టివ్‌. భిన్నధృవాలుగా వున్న వీరిద్దరికీ ఎప్పుడూ గొడవలే. మరీ ఇంత బద్ధకిస్తుడైన భర్తను భరించలేక ఆ భార్య ఓ రోజు కసక్‌మని కత్తితో పొడిచి చంపేసింది. అంతటితో ఊరుకుందా? లేదు! అతన్ని అదే కత్తితో ముక్కలుముక్కలుగా నరికి, కూర వండేసింది. భర్తపై అంత కసి ఎందుకో అర్థం కాక పోలీసులు తలలు బాదుకున్నారు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ ఈ స్థాయిలో గొడవలు ఉంటే మారణహోమమే. సెర్బియాలోని జ్రెంజనిన్‌లో ఈ ఘోరాతిఘోరం జరిగింది. సెర్బియాలోని జ్రెంజనిన్‌కు చెందిన సర్జాన్‌ పెరిక్‌ (42), థెరెస్సా పెరిక్‌ (46) భార్యా భర్తలు. థెరెస్సాకు పెరిక్‌కు ఇతడు ఐదో భర్త. నలుగురు భర్తలకు విడాకులు ఇచ్చిన ఘనత ఆమెది. ఆ తర్వాత సర్జాన్‌ను పెళ్లి చేసుకుంది. నలుగురు భర్తలతో నలుగురు పిల్లలు ఉన్నారు. సర్జాన్‌కు మాత్రం లేరు. పెళ్లయ్యాక.. రెండేళ్ల వరకు వీరి కాపురం బాగానే ఉంది. ఆ తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. సర్జాన్‌ పెరిక్‌ ఏ పనిచేసే వాడు కాదని.. సోమరితనంతో ఎప్పుడూ మంచంపైనే గడుపుతాడంటూ థెరెస్సా అప్పుడప్పుడూ వాగ్వాదానికి దిగేది. దీంతో ఇరువురి మధ్య గొడవలు సర్వసాధారణమయ్యాయి. అతడి బద్ధకంతో విసిగిపోయిన సర్జాన్‌ పెరిక్‌.. మే 10న రాత్రి సమయంలో భర్త సర్జాన్‌పై దాడి చేసి చంపేసింది. డ్రగ్స్‌ మత్తులో ఉన్న అతడిని కత్తితో పొడిచింది. అతడు పరిగెత్తేందుకు ప్రయత్నించగా.. గట్టిగా పట్టుకొని.. కసిదీరా కాటేసింది. సర్జాన్‌ను థెరెస్సా చంపుతుండగా ఆమె కూతురు డి.ఎల్జే చూసి, తన సోదరుడికి వద్దకు పరుగెత్తికెళ్లింది. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫోన్‌ చేద్దామనుకున్న తరుణంలో ఆ గది నుంచి రంపంతో కోస్తున్న శబ్ధాలు రావడంతో భయపడిపోయి అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత సర్జాన్‌ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది. అనంతరం వాటిని పెద్ద ప్యాన్‌లో ఉంచి.. కూర వండేసింది. పిల్లలు ఫోన్‌ చేసే అవసరం లేకుండానే, పక్కింటివాళ్లు ఈ ఇంట్లో ఏదో జరుగుతుందని పసిగట్టారు. వెంటనే అనుమానమొచ్చి పోలీసులకు ఫోన్‌ చేయగా, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, షాకయ్యారు. అనంతరం థెర్సాను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్జాన్‌ పెరిక్‌ను చంపడం తాను కళ్లారా చూశానని..డి.ఎల్జే వాంగ్మూలం ఇవ్వగా, వారి గొడవలకు అంతం లేదని ఇరుగుపొరుగువారు చెప్పారు. ఈ క్రమంలో ఓసారి వారు పడుకున్న పరుపునే తగలబెట్టారని చెప్పారు. ఇల్లు తగలబడుతుందున్న భయంతో తాము పరుగులు తీసినట్లు వారు చెప్పారు. ఆ భార్య కిరాతకానికి పోలీసులు మాత్రం షాకయ్యారు. (Story: భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!)

See Also: 

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

గ‌న్‌తో కాల్చుకొని ఎస్.ఐ. ఆత్మ‌హ‌త్య‌

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1