UA-35385725-1 UA-35385725-1

‘మా’ ఆధ్వర్యంలో  ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్

‘మా’ ఆధ్వర్యంలో  ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఆద్వర్యంలో ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్ జరిగింది. పలువురు నటీనటులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా AIG హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ – ”మా సభ్యులకు ఎఐజీ వారి ఫ్రీ హెల్త్ చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వారు. మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు. మరో ఆరునెలల లోపే మా బిల్డింగ్ కి భూమి పూజ చేస్తాము. మా‌ సభ్యుల వెల్పేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో నేను మాట్లాడలేదని విమర్శించారు. కానీ నేడు టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారు. ప్రభుత్వ సహకారం ఉంది‌ కాబట్టి, ‌పెంపు దేనికి అవసరం అనేది ఇండస్ట్రీ డిబేట్ చేసుకొవాలి. మా సభ్యత్వం కు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము” అని చెప్పారు.

సీనియర్ నటులు నరేష్ మాట్లాడుతూ – ”మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయిన తరువాత ఫస్ట్ ప్రిపరెన్స్ హెల్త్ కి ఇవ్వడం సంతోషం గా వుంది. సభ్యుల అవకాశాలకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆరోగ్యం వుంటే అవకాశాలు వస్తాయి. AIG హాస్పిటల్ వారు ‘మా’ కు ఇస్తున్న సహకారం మరువలేనిది. AIG హాస్పిటల్ కి ఇంటర్ నేషనల్ లెవెల్ లో చికిత్స కోసం వస్తున్నారు. AIG హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మంచు విష్ణు అధ్వర్యంలో రెండో హెల్త్ క్యాంప్ జరుగుతోంది. ఇప్పుడు వున్న మా టీమ్ ఫర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారు” అని తెలిపారు.
మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ – మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ పరంగా ఎంతో సహకారం అందిస్తున్న aig హాస్పిటల్ వారికి ధన్యవాదములు. మంచు విష్ణు హెల్త్ కి వెల్ఫేర్ కి ఎంతో ప్రాముఖ్యత నిస్తున్నారు” అని అన్నారు.
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ – ”విష్ణు నరేష్ లు నాకు ఫ్రెండ్స్. మూవీ ఆర్టిస్ట్స్అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ వుంటారు. కరోనా టైం లో కూడా రిస్క్ చేసి సినిమాలు చేసారు. మూవీ ఆర్టిస్ట్స్ లకు ప్రివెంట్ హెల్త్ చెకప్ చాలా అవసరం. వరల్డ్స్ బెస్ట్ 50హాస్పిటల్స్ లో ప్రివెంట్ హెల్త్ కోసం ఏమి చేస్తారో ఆ ఈక్విప్ మెంట్ ఈ హాస్పిటల్ లో వుంది. మా హాస్పటల్లో ఆర్టిస్ట్ లకు హెల్త్ చెకప్ చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నేషనల్, ఇంటర్ నేషనల్ లెవెల్ లో మంచి పేరు వచ్చింది. (Story: ‘మా’ ఆధ్వర్యంలో  ఆర్టిస్ట్ లకు హెల్త్ క్యాంప్)

See Also: 

అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్

హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది!

‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?

ఫుల్‌బాటిల్‌ విస్కీ కన్నా అమిత్‌ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!

ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!

నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

స‌ర్కారువారి పాట చూసిన న‌మ్ర‌త‌!

నాన్ స్టాప్ నవ్వులే న‌వ్వులు!

ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్..!

పులికి ‘ప్రభాస్‌’ పేరు

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Prithviraj first song ‘Hari Har’ drops

‘Sathi’ first look released!

aha to launch Telugu remake of #BFF

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1