80% కేసుల్లో భర్తలే నేరస్తులు
Crimes against Women: ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిరచింది. దేశంలో మహిళల పట్ల శారీరక, గృహహింస కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయని పేర్కొంది. దేశంలో మహిళలపై జరుగుతున్న శారీరక, లైంగిక హింసలు అంశంపై జాతీయ కటుంబ ఆరోగ్య సర్వే-5 నిర్వహించింది. ఈ సర్వే 18-49 ఏళ్ల వయస్సు గల మహిళలను అధికశాతం సర్వేలో భాగస్వాములను చేసింది. వివిధ కోణాల నుంచి ప్రశ్నావళిని తయారు చేసి విషయాలను సేకరించింది. ప్రభుత్వ శాఖల నుంచి కూడా వివరాలను సేకరించింది. విశేషమేమిటంటే, ఈ కేసుల్లో పురుషులు నిందితులేనన్న విషయం అందరికీ తెల్సిందే. కాకపోతే ఈ నేరస్తుల్లో ఎక్కువమంది భర్తలే వున్నట్లు ఈ సర్వే తెల్చింది. 80 శాతం కేసుల్లో భర్తలే నిందితులుగా, నేరస్తులుగా వున్నట్లు నిర్ధారణయింది. శారీరక, లైంగిక హింసను అనుభవించిన మహిళల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే సమస్యను బహిరంగపర్చి నిందితులపై చట్టరిత్యా చర్యలకు దిగుతున్నారు. మహిళలపై గృహహింస అత్యధికంగా కర్ణాటకలో (48%), ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, తెలంగాణ, మణిపూర్, తమిళనాడు ఉన్నాయి. అతి తక్కువ గృహహింస లక్షదీప్‌లో (2.1%)గా ఉన్నట్లు పేర్కొంది. మహిళలపై లైంగికదాడులు పట్టణ ప్రాంతాల్లో 24%, గ్రామీణ ప్రాంతాల్లో 32% జరుగుతున్నాయి. పాఠశాల విద్య పూర్తి చేసిన 18% మందితో పోలిస్తే 40% మంది మహిళలు శారీరక హింసకు గురవుతున్నారని, అయితే పేద వర్గాల స్త్రీల్లో 39 శాతం, ధనిక వర్గాల్లో 17% మంది స్త్రీలు గృహ, లైంగిక హింసను ఎదుర్కొంటున్నట్లు సర్వే వెల్లడిరచింది. చిన్నారులపైనా కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.18-19 వయస్సు కలిగిన వారికంటే 40-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఎక్కువ లైంగిక, శారీరక హింసను అనుభవిస్తున్నారని తేలింది.
మొత్తంగా చెప్పిందేమిటంటే, భారతదేశంలోని దాదాపు మూడిరట ఒకవంతు మంది మహిళలు శారీరక, లైంగిక హింసను చవిచూశారని నిర్ధారణయింది.కాకపోతే, ఇదివరకటి కన్నా దేశంలో మహిళలపై గృహహింస 31.2% నుండి 29.3%కి తగ్గింది. అయితే 18-49 సంవత్సరాల మధ్య వయస్సుగల 30% మహిళలు 15 సంవత్సరాల వయస్సు నుండి శారీరక హింసను అనుభవించారని, అయితే 6%మంది తమ జీవితకాలంలో లైంగిక హింసను అనుభవించారని వెల్లడైంది. (Story: 80% కేసుల్లో భర్తలే నేరస్తులు)
See Also:
కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!
‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది!
ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!
నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
చేతులు కలిపిన టీడీపీ, టీఆర్ఎస్!
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్