ఫోన్‌పే 24K డిజిటల్ గోల్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ధనత్రయోదశిని ఘనంగా జరుపుకోండి
ఈ పండుగ సీజన్లో యూజర్లు ₹2,000 వరకు ఫ్లాట్ 2% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు
ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్‌పై ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పే ద్వారా కనీసం ₹2,000 విలువైన డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసినప్పుడు యూజర్లు ఫ్లాట్ 2 శాతం క్యాష్‌బ్యాక్ (₹2000 వరకు) పొందవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 6, 2026న ఒక్కసారి చేసే లావాదేవీపై మాత్రమే వర్తిస్తుంది* (ఒక యూజర్‌కి ఒక్కో యూజర్‌కు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది, SIP లావాదేవీలకు వర్తించదు).
ఈ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్లు కనీసం ₹2,000 విలువైన 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ రూపంలో కొనుగోలు చేసిన సర్టిఫైడ్ 24 క్యారెట్ల బంగారానికి ఎటువంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు, పైగా దీనిని ఉచిత బ్యాంక్ స్థాయి లాకర్లలో భద్రపరుస్తారు. దాచుకున్న ఈ బంగారాన్ని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, అలా అమ్మిన 48 గంటల్లోపే ఆ డబ్బు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది.
అత్యున్నత నాణ్యత గల స్వచ్ఛమైన బంగారాన్ని అందించేందుకు ప్రముఖ సంస్థలైన MMTC-PAMP, SafeGoldతో ఫోన్‌పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. పారదర్శకమైన ధరల విధానంతో, దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసిన 2.9 కోట్లకు పైగా కస్టమర్లకు ఈ ప్లాట్‌ఫామ్ ఒక నమ్మకమైన ఎంపికగా మారింది.
ఫోన్‌పేలో బంగారం కొనుగోలు చేస్తూ ఈ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందేందుకు దశలవారీ విధానం ఇక్కడ చూడవచ్చు:
-
ఫోన్‌పే హోంపేజీలోని Buy Gold/బంగారం కొనండి ఐకాన్‌పై క్లిక్ చేయండి.
-
“Buy in rupees/రూపాయల్లో కొనండి” ఎంచుకుని, కనీసం ₹2000 విలువైన 24 క్యారెట్ల బంగారాన్ని యాడ్ చేసి కొనసాగండి.
-
మీ బంగారు కొనుగోలు ఫైనల్ వివరాలను సరిచూసుకుని, “Proceed to Pay/చెల్లించడానికి కొనసాగించండి”పై క్లిక్ చేసి, ఆఫర్ పొందండి.
*ఈ ఆఫర్ 6 నవంబర్ 2026, 00:00 AM నుండి 6 నవంబర్ 2026, 11:59 PM వరకు అదీ ఒకేసారి చేసే లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది. కనీస ఆర్డర్ విలువ ₹2000. SIP లావాదేవీలకు వర్తించదు. ఒక్కో యూజర్‌కి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. (Story: ధనత్రయోదశికి ఫోన్‌పే 24కే డిజిటల్ గోల్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

