UA-35385725-1 UA-35385725-1

వివాహేతర సంబంధమే కారణమా?

వివాహేతర సంబంధమే కారణమా?

మర్మాంగాలు కోసి ఉన్న జంట మృత దేహాల కలకలం

Twin Murders: హైదరాబాద్‌ నగర శివార్లలో విజయవాడ జాతీయరహదారిపై జంట మృతదేహాలు కలకలం రేపాయి. అందులో పురుషునికి మర్మాంగం కోసివున్నట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడిఉన్న జంట మృతదేహాలు వెనుక గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులను సికింద్రాబాద్‌ వారాసిగూడకు చెందిన యశ్వంత్‌ (22), అదే ప్రాంతానికి చెందిన వివాహిత జ్యోతిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలు కుళ్లిపోయాయి. దుర్వాసన వస్తున్నాయి. రెండ్రోజుల కిందటే వీరిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దారుణంగా హత్యచేసి, మర్మాంగాలు సైతం కోసేశారని తెలిపారు. యశ్వంత్‌కు వివాహం కాలేదు. జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఇద్దరినీ హత్యచేసి ఉంటారని పోలీసుల సందేహం. ఈ కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడిరచారు. క్లూస్‌ టీం వివరాలు సేకరిస్తున్నదని, త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. (Story: వివాహేతర సంబంధమే కారణమా?)

See Also: 

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1