మసీదులో శివలింగం!
కాశీ: మసీదులో శివలింగం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ మసీదు జ్ఞానవాపిపై గత కొన్ని రోజులుగా వివాదం రగులుతున్న విషయం తెల్సిందే. అక్కడ ఉన్న దేవాలయాలను పడగొట్టి మసీదు కట్టారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీంతో ఈ మసీదులో సర్వే కోసం కోర్టు న్యాయబృందాన్ని నియమించింది. ఈనేపథ్యంలో జ్ఞానవాపి మసీదులో శివలింగం వెలుగుచూసింది. కోర్టు ఆదేశాల మేరకు కాశీలోని విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ప్రముఖ జ్ఞానవాపి మసీదులో విచారణ సోమవారం ముగిసింది. కోర్టు నియమించిన కమిషనర్, న్యాయవాదుల బృందం గట్టి బందోబస్తు మధ్య ఈ పనిని పూర్తి చేసింది. వీడియోగ్రఫీ మధ్య మూడు రోజుల్లో (శనివారం నుంచి సోమవారం వరకు) పరిశీలన పూర్తి చేశారు. అయితే మసీదు లోపలి బావిలో శివలింగాన్ని కనుగొన్నట్టు న్యాయవాది విష్ణు జైన్ ప్రకటించారు. అలాగే రక్షణ కోరుతూ సివిల్ కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన ప్రకటించారు. నిజానికి ఈ మసీదు వెలుపల హిందూ దేవుళ్లకు సంబంధించిన శిల్పాలు వున్నాయి. వాటికి స్థానిక ప్రజలు మొక్కులు చెల్లిస్తూ వుంటారు. అయితే మసీదు నిర్వాహకులు అభ్యంతరం పెట్టడంతో అక్కడ ప్రతిరోజూ ప్రార్థనలకు అనుమతినివ్వాలని స్థానికులు కోరడంతో వివాదం తలెత్తింది. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్నదానిని జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్‌గా పిలుస్తారు. ఇందులోనే మసీదు కూడా ఉంది. ఈ కాంప్లెక్స్ పశ్చిమాన హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిసింది.అయితే ఇక్కడ రోజువారీ ప్రార్థనలకు అనుమతించాలని, హిందూ దేవతల ఆనవాళ్లను తేల్చాలని కోరుతూ కొందరు మహిళలు వారణాసి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ సర్వే ప్రారంభమైంది. ఉద్రిక్తతల నడుమ ఈ సర్వే కొనసాగింది. ఒక దశలో..తాను ఇంటి బయటకు వెళ్తున్నప్పుడు ప్రతిరోజూ మా ఆవిడ భయపడుతోందని ఒక న్యాయమూర్తి ఈ సర్వే నేపథ్యంలో వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. (Story: మసీదులో శివలింగం)
See Also:
అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!
తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న
అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్
హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది!
‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల
ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?
ఫుల్‌బాటిల్ విస్కీ కన్నా అమిత్ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!
ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!
నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
`గ్రే` మూవీ ట్రైలర్ విడుదల
సర్కారువారి పాట చూసిన నమ్రత!
భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!
స్విమ్మింగ్ పూల్‌లోనే అత్యాచారం
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ ట్రైలర్ అదుర్స్!
‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్!
సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!
పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!
అధికారులపై పెట్రోల్ దాడి-వైరల్ వీడియో
కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk