ఎం.ఎస్.రాజు కొత్త చిత్రం ‘సతి’ ఫస్ట్ లుక్ విడుదల!!
ఇటీవల అయన దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ విడుదలకి సిద్ధంగా ఉండగానే, ‘సతి’ అనే పేరుతో తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసారు.
సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఎం.ఎస్.రాజు పుట్టినరోజు సందర్బంగా నేడు విడుదల చేసి చిత్రం పై అంచనాలని పెంచేసారు.
కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథలో ఉద్వేగభరితమైన సన్నివేశాలతో రూపొందుతున్న ‘సతి’, తన దర్శకత్వ కేరీర్ లోనే గర్వంగా చెప్పుకోతగ్గ చిత్రమవుతుందంటున్నారు, ఎం.ఎస్.రాజు.
సీనియర్ నటులు డా.నరేష్ గారు ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుండగా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో, సుమంత్ అశ్విన్, రఘురామ్ .టి, సారంగ సురేష్ కుమార్ & డా. రవి దాట్ల ఈ చిత్రాన్ని వైల్డ్ హనీ ప్రొడక్షన్ & రమంత్ర క్రియేషన్స్ బ్యానర్స్ లో నిర్మిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ: రాకేష్ హాసమని, వెంకట్
ఎడిటర్: జునైద్ సిద్దికి
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ మూడవత్
స్టిల్స్: వెంకటేష్
పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అండే
సహాయ దర్శకుడు: విజయ్ సామ్రాట్ చిలక
అసిస్టెంట్ డైరెక్టర్: అనిరుధ్ వల్లభనేని
పిఆర్ఓ: పులగం చిన్నారాయణ
డిజిటల్ పిఆర్: సుధీర్ తేలప్రోలు
సహ-నిర్మాత: జె.శ్రీనివాస రాజు
నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రఘురామ్ .టి, సారంగ సురేష్ కుమార్, డా. రవి దాట్ల
నిర్మాణ సంస్థ: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ & రమంత్ర క్రియేషన్స్
సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
కథ & దర్శకత్వం: ఎం.ఎస్.రాజు. (Story: ‘సతి’ ఫస్ట్ లుక్ విడుదల!)
See Also:
విజయ్ దళపతి-వంశీపైడిపల్లి భారీ సినిమా
కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!
మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!
చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు
పవర్‌స్టార్..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?
ఆ భయంతోనే జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు
దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత
అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా
పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!
కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!
‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు