UA-35385725-1 UA-35385725-1

నేటి ఇంట‌ర్ ప‌రీక్ష వాయిదా

నేటి ఇంట‌ర్ ప‌రీక్ష వాయిదా

అమ‌రావ‌తిః అస‌ని తుపాను ప్ర‌భావం ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై కూడా ప‌డింది. తుపాను ప్ర‌భావం వ‌ల్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం వుండ‌టంతో ఈనెల 11వ తేదీ బుధ‌వారం జ‌ర‌గాల్సిన ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ను ఈనెల 25వ తేదీన నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అస‌ని తుపాను ఒడిశా వైపు వెళ్లాల్సివుండ‌గా, అది ఉన్న‌ట్టుండి దిశ మార్చుకొని ఏపీలోని మ‌చిలీప‌ట్నంవైపు వ‌స్తున్న‌ది. మ‌చిలీప‌ట్నం వ‌ద్ద బుధ‌వారం సాయంత్రం తీరం దాటాక మ‌ళ్లీ విశాఖ‌ప‌ట్నం వ‌ద్ద ట‌ర్న్ కావ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఈనేప‌థ్యంలో వ‌ర్షాలు బీభ‌త్సంగా ప‌డే అవకాశం వుంది. ఈ కార‌ణంతో బుధ‌వారం జ‌ర‌గాల్సిన ఇంట‌ర్ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించింది. 25న ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. బుధ‌వారం ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం గ‌ణితం 1ఏ, వృక్ష‌శాస్త్రం, పౌర‌శాస్త్రం ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సివుంది. ఈ మూడు ప‌రీక్ష‌లు వాయిదాప‌డ్డాయి. బుధ‌వారం నాటి ప‌రీక్ష‌లు మిన‌హా మిగ‌తా ప‌రీక్ష‌ల‌న్నీ య‌థాత‌థంగా కొన‌సాగుతాయ‌ని ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. (Story: నేటి ఇంట‌ర్ ప‌రీక్ష వాయిదా)

See Also: 

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1