UA-35385725-1 UA-35385725-1

కూలీలకు గులాబీలతో స్వాగతం

కూలీలకు గులాబీలతో స్వాగతం

అమరావతిలో మళ్లీ నిర్మాణాలు ప్రారంభం

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని గుర్తించే క్రమం మళ్లీ మొదలైనట్లుగా కన్పిస్తోంది. ఎన్నాళ్ల నుంచో నిర్మాణాలు నిలిచిపోయిన అమరావతిలో శనివారంనాడు నిర్మాణాలు పున:ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్‌ సర్వీస్‌ అధికారుల భవనాల నిర్మాణాలను నాగార్జన కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ మళ్లీ ప్రారంభించింది. మూడేళ్ల కిందట ఆ భవనాలు దాదాపుగా 70 శాతం వరకూ పూర్తయి, నిలిచిపోయిన విషయం తెల్సిందే. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, కోర్టు నిలిపివేయడం…ఇలా రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఒక్క నిర్మాణమూ జరగలేదు. తాజాగా నిర్మాణాలు పునం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఎన్‌సీసీ కంపెనీకి ఉన్న బిల్లు బకాయిలు స్వల్పంగా చెల్లించి.. నిర్మాణాలు కొనసాగించాలని.. చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పనులు చేసేందుకు వచ్చిన కార్మికులకు రాజధాని రైతులు గులాబీ పూలతో స్వాగతం పలికారు. మళ్లీ అమరావతిలో పనులు చేసేందుకు వచ్చిన కూలీలను అభినందించారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించినందుకు తమకు న్యాయం జరిగిందని రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి సాధ్యమైనంత త్వరగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. (Story: కూలీలకు గులాబీలతో స్వాగతం)

See Also: 

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!

ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1