UA-35385725-1 UA-35385725-1

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

Break Up: గాసిప్‌లు లేకుండా గ్లామర్‌ ప్రపంచం ఉండదు. దాదాపు నటీనటులంతా బయట ప్రపంచానికి దూరంగా వుంటున్నా… ప్రైవేటు జీవనంలోనే స్వేచ్ఛాయుతమైన జీవితం గడుపుతూ వుంటారు. ప్రేమించుకుంటూ వుంటారు, విడిపోతూ వుంటారు. పెళ్లిచేసుకుంటూరు, విడాకులిచ్చుకుంటారు. చిన్న చిన్న విషయాల్లోనే బ్రేకప్‌ల దాకా వెళ్తుంటారు. అందుకే ఈ గ్లామర్‌ వరల్డ్‌లో డైవర్స్‌కేసులు, బ్రేకప్‌ కేసులు సర్వసాధారణంగా సాగిపోతూ వుంటాయి. ఎంతో సన్నిహితంగా వుంటూ, ప్రేమించుకున్న సెలబ్రిటీలు సడన్‌గా విడిపోతున్నామని ప్రకటిస్తారు. పెళ్లయ్యాక విడిపోయిన వారు కూడా చాలా మంది వున్నారు. పెళ్లిచేసుకొని అద్భుతంగా జీవనం సాగిస్తున్న జంటలూ ఎందరో వున్నారు. వారంతా ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుత ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌యుగంలో నూరేళ్ల పెళ్లి సంగతి పక్కనబెడితే…ప్రేమ వ్యవహారమే పట్టుమని పది నెలలు కూడా నిలవడం లేదు. బాలీవుడ్‌లో కొన్ని వారాల క్రితం అనన్య పాండే, ఇషాన్‌ ఖట్టర్‌ల ప్రేమ పెటాకులైంది. తాజాగా కియారా అడ్వాణీ తన ప్రేమికుడికి బ్రేకప్‌ చెప్పినట్లుగా వార్త చక్కర్లు కొడుతోంది. చూడముచ్చటైన ప్రేమజంట అనుకుంటున్న తరుణంలో కియారా తన ప్రేమికుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాకు గుడ్‌బై చెప్పడం సంచలనం రేపింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీలు గత కొన్ని మాసాలుగా గట్టిగా ప్రేమించుకున్నారు. వివాహానికి రెడీ అన్నట్లుగా చెప్పుకున్నారు. మొదట్లో కియారా, సిద్ధార్థ్‌ తమ ప్రేమ వ్యవహారంపై ఎన్ని గాసిప్స్‌ వచ్చినా వాటిని తిరస్కరించలేదు, వాటిపై చర్చించలేదు. షేర్షా సినిమా విడుదలైన తర్వాత ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చేసింది. వారిద్దరూ వివాహమాడాలని అభిమానులు ఆకాంక్షించారు. కానీ అకస్మాత్తుగా ఈ జంట విడిపోతున్నట్లు వార్త రావడం బీ టౌన్‌లో హాట్‌ టాపిక్‌ అయిపోయింది. చాలామందికి బాధగానే వుంది. వీరు విడిపోవడానికి కారణాలు కన్పించడం లేదు. బ్రేకప్‌ అంశంపై అటు కియారా అడ్వాణీ గానీ, ఇటు సిద్ధార్థ్‌ మల్హోత్రా గానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. మౌనం వహించారు. వారు మాట్లాడుకోవడం, కలుసుకోవడం ఒక్కసారిగా ఆగిపోయింది. వారి డేటింగ్‌ పీక్‌స్టేజ్‌కి వెళ్లిన తర్వాత కూడా ఇలా బ్రేకప్‌ కావడం అభిమానులకు బాధ కలిగిస్తోంది. (Story: బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!)

See Also: 

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1