ఎన్‌టీఆర్ ‘యమగోల’ దర్శకుడు మృతి
Telugu Cinema: తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో గొప్ప దర్శకుడిని కోల్పోయింది. తెలుగు చిత్ర పరిశ్రమను వెరైటీ కాన్సెప్ట్‌తో మలుపు తిప్పిన ‘యమగోల’ సినిమా దర్శకుడు తాతినేని రామారావు బుధవారంనాడు మృతిచెందారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తాతినేనిరామారావు తెలుగు, హిందీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఎన్.టి.రామారావు నటించిన యమగోల చిత్రానికి ఈయనే దర్శకుడిగా వ్యవహరించారు. తాతినేని రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. టి.రామారావుగా సుపరిచితులు. హిందీ, తెలుగు సినిమాలను 1966, 2000 మధ్య 65 సినిమాల వరకు దర్శకత్వం వహించారు. బ్రహ్మచారి, మంచిమిత్రులు, రైతుకుటుంబం, జీవనతరంగాలు, దొరబాబు, యమగోల, ఆలుమగలు, అమరప్రేమ, శ్రీరామరక్ష, అనురాగదేవత, పచ్చని కాపురం, గోల్‌మాల్ గోవిందం, తల్లిదండ్రులు, అగ్ని కెరటాలు వంటి తెలుగు చిత్రాలు, లోక్‌పరలోక్, జుదాయీ, మాంగ్‌భరో, అంధాకానూన్, ఇంక్విలాబ్, నాచే మయూరి, సన్సార్, ఖత్రోంకీ కిలాడీ, మజ్‌బూర్, ప్రతీకార్, మఖద్దర్ కా బాద్‌షా, జంగ్, ముకాబ్‌లా, బులందీ, బేటీ నెం.1 వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు మృతి పట్ల టాలీవుడ్ పెద్దలు, ఇతరులు సంతాపం తెలియజేశారు. (Story: ఎన్‌టీఆర్ ‘యమగోల’ దర్శకుడు మృతి)
See Also:
టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
జియో సూపర్ ఆఫర్ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
లేజర్ కిరణాలతో విమానాల విధ్వంసం!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్