అశోకవనంలో అర్జునకల్యాణం కలెక్షన్ల హోరు!
Ashokavanamlo Arjuna Kalyanam: విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జునకల్యాణం మే 6న విడుదలైంది. చక్కటి రివ్యూలు, పాజిటివ్ మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది అశోకవనంలో అర్జున కల్యాణం. రోజురోజుకీ సినిమా మీద జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు. సిట్చువేషనల్ కామెడీ, లవ్ ఎమోషన్స్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో కూడిన సినిమాగా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అశోకవనంలో అర్జున కల్యాణం.
సినిమా విడుదలై వారం రోజులు అయినా ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు ట్రేడ్ పండిట్స్. రెండో వారంలోనూ ఇన్ని మంచి థియేటర్లతో సినిమా రన్ అవుతుంటే మనసు నిండిపోయిందన్నది మేకర్స్ మాట. విశ్వక్‌సేన్ చేసిన హార్డ్ వర్క్ కి బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండుతోందని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.
తనకు నచ్చిన అమ్మాయి మనసుకు దగ్గరవ్వాలని 33 ఏళ్ల యువకుడు నిజాయతీగా చేసిన ప్రయత్నంగా అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. తనకున్న మాస్ ఇమేజ్‌ని పక్కనపెట్టి , కాస్త బరువుపెరిగి కేరక్టర్‌లో లీనమై విశ్వక్‌సేన్ నటించిన తీరుకు జనాలు మెచ్చుకుంటున్నారు.
డైరక్టర్ విద్యాసాగర్ చింత ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి. రవికిరణ్ కోలా రాసిన కథలో సెన్సిటివ్ ఎలిమెంట్స్ కి యూత్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. జై క్రిష్ కంపోజ్ చేసిన ట్యూన్ల, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా సక్సెస్‌లో కీలక భాగమవుతోంది. (Story: అశోకవనంలో అర్జునకల్యాణం కలెక్షన్ల హోరు!)
See Also:
ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు
మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు
భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!
స్విమ్మింగ్ పూల్‌లోనే అత్యాచారం
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ ట్రైలర్ అదుర్స్!
‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్!
సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!
పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!
అధికారులపై పెట్రోల్ దాడి-వైరల్ వీడియో
కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk