UA-35385725-1 UA-35385725-1

యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’

యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’

విక్రాంత్, మెహ‌రీన్ జంట‌గా డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై ఘనంగా ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’

Spark: విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై ‘స్పార్క్’ చిత్రం శుక్ర‌వారం రోజున హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్, MP రంజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రత్నవేలు, అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మెహ‌రీన్ ఫిర్జాదా .. స్పార్క్ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు టాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ కుమార్‌ రవివర్మ ‘స్పార్క్’ చిత్రంతో డైరక్టర్‌గా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరక్షన్‌ చేస్తూనే, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు అరవింద్ కుమార్ వర్మ. రత్నవేల్‌ దగ్గర అసోసియేట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు అరవింద్‌ కుమార్‌ రవివర్మ. శంకర్‌ – సుకుమార్‌ దగ్గర  సినిమాలు చేసి దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు. దాదాపు 400కి పైగా యాడ్స్ చేసిన అనుభవం ఆయన సొంతం.

‘స్పార్క్’ సినిమాకు సెన్సేషనల్‌  మ్యూజిక్‌ డైరక్టర్‌ స్వరాలు సమకూర్చనున్నారు.  సాంకేతిక నిపుణులను పరిచయం చేసేటప్పుడు మ్యూజిక్‌ డైరక్టర్‌ పేరును ఘనంగా పరిచయం చేయాలన్నది మేకర్స్ ప్లాన్‌. మూవీ  ఫస్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోనూ, హైదరాబాద్‌ పరిసరాల్లోనూ ప్లాన్‌ చేశారు. వైజాగ్‌, డార్జిలింగ్‌, ముంబై, గోవాలో మిగిలిన షెడ్యూళ్లుంటాయి. ఫారిన్‌ లొకేషన్లలోనూ షూటింగ్‌ ఉంటుంది. ఈ వైవిధ్యమైన ప్రాజెక్ట్ కి ఆల్రెడీ  ఆల్‌  క్రాఫ్ట్స్‌లో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్ అయ్యింది. (Story: యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’)

See Also: 

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1