UA-35385725-1 UA-35385725-1

వైజాగ్‌ లో ప్రేక్ష‌కులే ఆవిష్క‌రించిన భళా తందనాన ట్రైల‌ర్

వైజాగ్‌ లో ప్రేక్ష‌కులే ఆవిష్క‌రించిన భళా తందనాన ట్రైల‌ర్

మీరు పెట్టే టికెట్‌ కు రెండింత‌లు వినోదాన్ని అందిస్తాం

భళా తందనాన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ ‌లో శ్రీ‌విష్ణు

శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మే6న  సినిమా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ విశాఖ‌ప‌ట్నంలో ఆదివారంనాడు ఆహ్లాద‌క‌ర‌వాతావ‌ర‌ణంలో జ‌రిగింది. సిరిపురంలో జ‌రిగిన ఈ వేడుక‌ను వినూత్నంగా ప్రేక్ష‌కులు `ట్రైల‌ర్ రిలీజ్‌` అన‌డంతో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది.

అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ, వైజాగ్ అంటే ఇష్టం. నా మొద‌టి సినిమా `బాణం` ఇక్క‌డే షూటింగ్ చేశాం. నేను ద‌ర్శ‌కుడిని అవ్వ‌క‌ముందు వేస‌వి సెల‌వుల‌కు సినిమాల‌కు వెళ్ళేవాడిని. అలా కొన్ని మైండ్‌ లో వుండిపోయాయి. ఈనెల 6న సినిమా విడుద‌ల‌వుతుంది. అప్ప‌టికి కాలేజీ చ‌దివేవారికి ఎలాగూ చ‌దువు పూర్త‌వుతుంది. సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి. ఈ సినిమా మీకు తీపిగుర్తును ఇస్తుంది. శ్రీ‌విష్ణు బ్యూటిఫుల్ యాక్ట‌ర్‌. స‌ర్‌ప్రైజ్‌కూడా ఇస్తాడు.  సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. శ్రీ‌విష్ణు న‌ట‌న‌, మ‌ణిశ‌ర్మ సంగీతం పోటీప‌డిన‌ట్లుగా వుంటుంది. క్యాథ‌రిన్ ఇంత‌కుముందు చేసిన సినిమాకు భిన్న‌మైన‌ పాత్ర వుంటుంది. నిర్మాత బాగా స‌హ‌క‌రించారు. నిర్మాత సాయిగారు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆయ‌న వ‌ల్లే సినిమా బాగా వ‌చ్చింది అని తెలిపారు.

హీరో శ్రీ‌విష్ణు మాట్లాడుతూ, ఈ సినిమాకు కార‌ణం సాయి కొర్ర‌పాటిగారే. ఆయ‌న డేరింగ్ నిర్మాత‌. వారాహి సంస్థ‌లో ప‌నిచేయ‌డం సంతోషంగా వుంది. క్వాలిటీప‌రంగా అన్నీ స‌మ‌కూర్చి ప్రోత్స‌హించారు. చైత‌న్య నేను 14 ఏళ్ళుగా స్నేహితులం. మొద‌టి సారి ఆయ‌న సినిమాలో డైలాగ్ చెప్పాను. ఇప్పుడు హీరోగా చేశాను. ఇదే సిరిపురంలో థియేట‌ర్‌లో సినిమాలు చూసేవాడిని. ఇక్క‌డివారు జ‌న్యూన్ రిపోర్ట్ ఇస్తారు. ఈ సినిమాలో క్యాథ‌రిన్ బాగా న‌టించింది. ఆమె కెరీర్‌ లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఇక కెజిఎఫ్‌. గ‌రుడ రామ్‌గారు టాప్ విల‌న్‌గా మారారు. ఆయ‌న బ‌య‌ట చాలా సాఫ్ట్‌గా వుంటారు. కెజిఎఫ్ త‌ర్వాత ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం చాలా బాగుంది. రీరికార్డింగ్ అద్భుతంగా ఇచ్చారు. ఎడిట‌ర్ మార్తాండ్ కె.వెంక‌టేష్‌, కెమెరామెన్ సురేష్ ప‌నిత‌నం క‌నువిందు క‌లిగిస్తుంది. మే6న సినిమాను థియేట‌ర్‌కు వ‌చ్చి చూడండి. మీరు పెట్టే టికెట్‌ కు రెండింత‌లు వినోదాన్ని అందిస్తాం. మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మే6న వ‌స్తున్నాం. హిట్ కొడుతున్నాం అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత సాయి కొర్ర‌పాటి, న‌టుడు రామ‌చంద్ర‌రాజు (గ‌రుడ‌) పాల్గొన్నారు. (Story:
వైజాగ్‌ లో ప్రేక్ష‌కులే ఆవిష్క‌రించిన భళా తందనాన ట్రైల‌ర్)

See Also: 

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

జగన్‌ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!

క‌దంతొక్కిన కార్మిక‌న్న: సినీ ప‌రిశ్ర‌మ‌లో తొలిసారి! (ఫోటోలు)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్‌… పూటకో రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1