UA-35385725-1 UA-35385725-1

సైబర్‌ దగా: వెంకయ్యనాయుడు పేరుతో వీఐపీలకు గాలం!

సైబర్‌ దగా: వెంకయ్యనాయుడు పేరుతో వీఐపీలకు గాలం!

Cyber Crime: సైబర్‌ నేరగాళ్లు ప్రపంచంలో ఎవరినైనా టార్గెట్‌ చేయగలరు. తాజాగా వారు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరుతో జనాన్ని మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వెంకయ్యనాయుడు పేరుచెప్పి భారీగా విరాళాలు సేకరించడానికి ప్రయత్నించిన సైబర్‌ నేరగాడిని పోలీసులు తెలివిగా పట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేరుతో ఒక వ్యక్తి వీఐపీలతో సహా వ్యక్తులకు వాట్సాప్‌ సందేశాలు పంపుతూ సహాయం, ఆర్థిక సహాయం కోరాడు. భారీగా వసూళ్లు కూడా చేపట్టాడు. ఇది తప్పుడు సందేశమని, ప్రజలు అలెర్ట్‌గా వుండాలని కోరుతూ ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడినని చెప్పుకొంటూ.. ఆర్థిక సహాయం కావాలని కోరుతూ. ఓ వ్యక్తి వీఐపీలకు, వీవీఐపీలకు వాట్సప్‌ సందేశాలు పంపడాన్ని గుర్తించారు. 94390-73183 మొబైల్‌ నంబరుతో ఈ సందేశాలు వెళ్లాయి. విషయం ఉప రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో ఆయన తన సచివాలయం ద్వారా కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశారు. ఇటువంటి సందేశాలు మరిన్ని నంబర్ల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. గతంలో బెంగళూరుకు చెందిన సుకేష్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి చాలా నగరాల్లో ధనవంతులను మోసం చేశాడు. ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేశాడు. రాజకీయ నాయకుడికి బంధువుగా నటించి 100 మందికి పైగా రూ.75 కోట్ల మేర మోసం చేసినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ, ఇలాంటి సైబర్‌ మోసం మరొకటి జరగకుండా ఉప రాష్ట్రపతి కార్యాలయం త్వరగానే స్పందించడం విశేషం. అయితే ఇప్పటికే ఆయన పేరుతోనూ, ఆయన నెంబర్‌తో ఏ మేరకు మోసం జరిగిందో ఇంకా తెలియరాలేదు. (Story: సైబర్‌ దగా: వెంకయ్యనాయుడు పేరుతో వీఐపీలకు గాలం!)

See Also: 

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1