UA-35385725-1 UA-35385725-1

ఫ్రూట్‌జ్యూస్‌ ఇస్తానని చెప్పి 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

ఫ్రూట్‌జ్యూస్‌ ఇస్తానని చెప్పి 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

Rape: మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మైనర్‌ బాలికలు ఉన్మాదుల చేష్టలకు బలవుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయిన వ్యక్తులు చిన్నపిల్లలన్న జాలి కూడా లేకుండా రేప్‌ చేస్తున్నారు. తాజాగా ఫ్రూట్‌ జ్యూస్‌ కొనిస్తానని చెప్పి ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితమే నిజామాబాద్‌కు వలసవచ్చారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చేరుకొని, శివారులో గుడిసె వేసుకుని జీవినం సాగిస్తున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం భార్య, కుమార్తెను వదిలి భర్త ఎవరికీ చెప్పపెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. దీంతో తల్లి సమీప గ్రామంలోని విత్తనోత్పత్తి కేంద్రంలో కూలీగా పని చేసుకుంటూ తన తొమ్మిదేళ్ల కుమార్తెను పోషించుకుంటోంది. యథాప్రకారం, ఆ తల్లి శుక్రవారం కూడా కుమార్తెను ఇంట్లో వదిలి.. పనికి వెళ్లింది. దీన్ని గమనించిన నారాయణ(35) అనే వ్యక్తి బాలికకు పండ్ల రసాలను కొనిస్తానని చెప్పి సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి కూతురు కనిపించకపోవడంతో.. చుట్టుపక్కల గాలించగా.. చిన్నారితో సహా నిందితుడు దొరికాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Story: ఫ్రూట్‌జ్యూస్‌ ఇస్తానని చెప్పి 9 ఏళ్ల బాలికపై అత్యాచారం)

See Also: 

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

సైబర్‌ దగా: వెంకయ్యనాయుడు పేరుతో వీఐపీలకు గాలం!

జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1