Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎలక్ట్రిక్‌ బైక్‌ మళ్లీ పేలింది : ఒకరి మృతి

ఎలక్ట్రిక్‌ బైక్‌ మళ్లీ పేలింది : ఒకరి మృతి

ఎలక్ట్రిక్‌ బైక్‌ మళ్లీ పేలింది : ఒకరి మృతి

E-Bike Explosion: బైక్‌వరల్డ్‌లో ఒక విప్లవంలా దూసుకువచ్చిన ఎలక్ట్రిక్‌ బైక్‌ (ఈ`బైక్‌)లతో వినియోగదారునికి పెట్రోభారం తప్పింది. డబ్బులు కూడా మిగులుతున్నాయి. కానీ ఎలక్ట్రిక్‌ బైక్‌లు బాంబుల తరహాలో పేలుతుండటంతో తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈబైక్‌ నడుపుతుంటే ఒక దశలో భయం పట్టుకుంటున్నదని వినియోగదారులు చెపుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కనీసం 15 ఈబైక్‌లు పేలినట్లుగా చెపుతున్నారు. తమిళనాడు, మహారాష్ట్రలలో ఎక్కువగా ఈబైక్‌లు పేలిపోయాయి. నిన్నకాక మొన్న తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ఈబైక్‌ ఒకటి బాంబులా పేలింది. తాజాగా విజయవాడ నగరంలో ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలి భయాన్ని సృష్టించింది. విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన శివకుమార్‌ ఇటీవల ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు చేశారు. రాత్రి వేళ బెడ్‌రూమ్‌లో బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టి నిద్రిస్తుండగా తెల్లవారుజామున బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి మంటలు వ్యాపించాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఈ మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే శివకుమార్‌ మరణించగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. (Story: ఎలక్ట్రిక్‌ బైక్‌ మళ్లీ పేలింది : ఒకరి మృతి)

See Also: 

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!

ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!