UA-35385725-1 UA-35385725-1

చంద్రబాబును బద్నామ్‌ చేసిన టీడీపీ మాజీ మంత్రి

చంద్రబాబును బద్నామ్‌ చేసిన టీడీపీ మాజీ మంత్రి

అమరావతి: మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటంటే, బతికున్న వారికి జన్మదిన వేడుకలు జరుపుకుంటే దానిని ‘పుట్టినరోజు’ వేడుకలు అంటారు. అలాగే చనిపోయిన వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటే వాటిని ‘జయంతి’ ఉత్సవాలు అంటారు. అలాగే చనిపోయిన వారి మరణతేదీనాడు జరుపుకునే కార్యక్రమాన్ని వర్ధంతి అంటారు. కాకపోతే వర్ధంతిని వర్ధంతి ఉత్సవాలు అనకూడదు. ఎందుకంటే వర్ధంతి రోజున చనిపోయినందుకు ఉత్సవాలు జరుపుకోరు, కేవలం నివాళి మాత్రమే అర్పిస్తారు. కానీ ఏమాత్రం సబ్జెక్టు లేని నాయకులు ఇలాంటి కార్యక్రమాల్లో ఏది పడితే అదే అనేస్తూ వుంటారు. తాజాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియ బుధవారంనాడు చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని పొరబాటున జయంతిగా పేర్కొని, ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. పొరపాటైనా, ఇంకేదైనా తప్పు తప్పే. చంద్రబాబును ఈ విధంగా బద్నామ్‌ చేశారు. దీన్నెవరూ అంత సీరియస్‌గా తీసుకోరు. కాకపోతే దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. వైరిపక్షాలు ఈ వీడియోను మరింత వైరల్‌ చేస్తూ వుంది. దీంతో ఈ మాట వల్ల అటు చంద్రబాబు, ఇటు అఖిల ప్రియ…ఇద్దరూ బద్నామ్‌ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలప్రియ పెద్దగా చర్చల్లో రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం బాగానే పాల్గొంటున్నట్లు చెపుతున్నారు. గతంలో ఏపీలో పలువురు నేతలు ఇలాగే నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు టీడీపీ యువనేత లోకేష్‌ సైతం మంత్రిగా ఉండగా అంబేద్కర్‌ జయంతి బదులుగా వర్ధంతి అని పలికి విమర్శల పాలయ్యారు. ఇదిలావుండగా, చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఏమాటకామాట…చంద్రబాబు ఒక గొప్ప పాలకుడిగా స్థిరస్థానం సంపాదించుకున్నారు. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. అలాంటి నగరాన్నే అమరావతిని రూపొందించాలని తంటాలు పడ్డారు. కానీ నేలవిడిచి సాముచేయడం వల్ల వైసీపీ సొమ్ము చేసుకున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు మొదలైనప్పటికీ, దాన్ని తమకు అనుకూలంగా మలచుకునే పరిస్థితిలో టీడీపీ ఉన్నట్లు కన్పించడం లేదు. కాకపోతే అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఏదో ఒక ప్లాన్‌ వేస్తారని టీడీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. (Ôá=@‚z|˜Ÿ చంద్రబాబును బద్నామ్‌ చేసిన టీడీపీ మాజీ మంత్రి)

See Also: 

హెల్మెట్‌ లేదా? నోప్రొబ్లమ్‌!

మౌఢ్యం వికటాట్టహాసం : నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!

ఎన్‌టీఆర్‌ ‘యమగోల’ దర్శకుడు మృతి

టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1