UA-35385725-1 UA-35385725-1

ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే!

ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే!

OTT: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఏడాది ‘భీమ్లా నాయక్‌’ సినిమాతో ప్రారంభమైన బాక్సాఫీస్‌ దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు పుష్ప ది రైజ్‌ సినిమా బాక్సాఫీసును షేకాడిరచింది. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి కలెక్షన్ల సునామీతో ముంచెత్తింది. ఏప్రిల్‌లో ‘బీస్ట్‌’, ‘కేజీఎఫ్‌ 2’ సినిమా విడుదల తర్వాత ఇప్పుడు మరికొన్ని చిత్రాలు ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


జెర్సీ (హిందీ)
తెలుగులో నాని ప్రధానపాత్రలో నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కింది. షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ మూవీకి తెలుగులో డైరెక్ట్‌ చేసిన గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్‌ 22) థియేటర్లలో విడుదల కానుంది.


1996 ధర్మపురి
టాలీవుడ్‌ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ సమర్పణలో ఓ చిత్రం రూపొందింది. అందులో హీరోహీరోయిన్లుగా గగన్‌ విహారి, అపర్ణ నటించిన చిత్రం ‘1996 ధర్మపురి’. డైరెక్టర్‌ విశ్వజగన్‌ రూపొందించిన ఈ చిత్రాన్ని భాస్కర్‌ యాదవ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ కూడా ఏప్రిల్‌ 22న రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు…

ఆహా
వరుణ్‌ తేజ్‌ ‘గని’ – ఏప్రిల్‌ 22
అమెజాన్‌ ప్రైమ్‌
ఓ మై డాగ్‌ (తమిళం, తెలుగు) – ఏప్రిల్‌ 21
గిల్టీ మైండ్స్‌ (హిందీ) – ఏప్రిల్‌ 22
జీ 5
అనంతం (తెలుగు) – ఏప్రిల్‌ 22 (Story: ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే!)

See Also: 

మౌఢ్యం వికటాట్టహాసం : నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

నాగ చైతన్య పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది!

ఎన్‌టీఆర్‌ ‘యమగోల’ దర్శకుడు మృతి

టీడీపీలోకి వెళ్లడం లేదు…అది మీడియా సృష్టే!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

పెట్రోల్‌ ధర లీటరు రూ.338

జియో సూపర్‌ ఆఫర్‌ : రూ.200కే ‘14 ఓటీటీ’ సబ్‌స్క్రిప్షన్స్‌!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1