UA-35385725-1 UA-35385725-1

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

Honour Killing: ఇటీవల హైదరాబాద్‌ నగరంలోని సరూర్‌ నగర్‌లో జరిగిన పరువు హత్య కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలకాంశాలు వెల్లడయ్యాయి. నాగరాజును పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు ప్రతి కదలికనూ నిందితులు పసిగట్టారు. అదెలాగంటే, ముందుగానే నాగరాజు మొబైల్‌లో స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన నిందితులు ఎంతో పకడ్బంధీగా హత్యకు కుట్రపన్నారు. నాగరాజు హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ప్రతి కదలికను ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మొబైల్‌ను ట్రాక్‌ చేశారు. రెండు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని పెళ్లిచేసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఒక మతానికి చెందినవారు నాగరాజును చంపేశారు. తొలుత, నిందితులు రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసినట్లు.. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్‌తో నాగరాజు హత్య చేశారని పోలీసులు తెలిపారు. సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్‌, మసూద్‌ అహ్మద్‌ రిమాండ్‌కి తరలించిన విషయం తెల్సిందే. ఇందులో నాగరాజు మెయిల్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ తెలుసుకొని మోబిన్‌.. నాగరాజు ఫోన్‌లో స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్కించి మొబైల్‌ ట్రాక్‌ చేసినట్లు గుర్తించారు. ఏదేమైనప్పటికీ, ఈ హత్య కేసులో పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. (Story: పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!)

See Also: 

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1