Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అవాకులు చెవాకులు పేలితే ఖబడ్డార్!

అవాకులు చెవాకులు పేలితే ఖబడ్డార్!

అవాకులు చెవాకులు పేలితే ఖబడ్డార్!

స‌జ్జ‌లపై విరుచుకుప‌డిన‌ పంచుమర్తి అనురాధ

Panchumarti Anuradha: టీడీపీపై, చంద్రబాబు నాయుడు మీద ఇష్టమొచ్చినట్లు అవాకులు, చెవాకులు మాట్లాడితే సహింబోమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. సజ్జలరామకృష్ణారెడ్డీ ఖబడ్డార్, చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజునాడు హిందూసంప్రదాయం ప్రకారం, కనకదుర్గమ్మ గుడికి వెళ్లి, రాష్ట్రాన్ని పునర్నిర్మించే శక్తిసామర్థ్యాలు తనకుప్రసాదించాలని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఒకనాయకుడిగా, ఈ యొక్క రాచపీనుగుల ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అమ్మవారి ఆశీస్సులు, సహకారం అవసరమనినమ్మి, అమ్మవారిని ప్రార్థిస్తే , దానికి వక్రభాష్యాలు చెబుతావా ? చంద్రన్న అమ్మవారిని ప్రార్థించడంపై వక్రభాష్యాలు చెబుతున్న సజ్జలా… నీ కులమేంటి… మతమేంటి? ఒక్క మతసాంప్రదాయమైనా పాటించేకనీసపు బుద్ధైనామీకుందా? ప్రధానమంత్రి, దేశహోంమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుసైతం దైవాశీస్సులకోసం గుడికివెళ్లినప్పుడల్లా తమకు తగిన శక్తిసామర్థ్యాలు ప్రసాదించమని కోరుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నదే. కనకదుర్గమ్మ గుడికి వెళ్లినా.. సింహాద్రి అప్పన్న దర్శానికి వెళ్లినా, తిరుపతి వేంకటేశ్వరస్వా మి వారివద్దకు వెళ్లినా అలాకోరుకుంటూనే ఉంటారు. అంతమాత్రాన సజ్జల చెప్పిన వక్ర భాష్యాల గురించి ఆలోచిస్తే, ప్రధానమంత్రి మొదలు అలాప్రార్థించేవారందరికీ శక్తిసామర్థ్యాలు లేవనిచెప్పడమే ఆయన ఉద్దేశమా? హోంమంత్రి అమిత్ షా గారికి కూడా శక్తిసామర్థ్యాలు లేవని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా శక్తిసామర్థ్యాలు లేవేమో అని చెప్పడమే సజ్జల ఉద్దే శమా? 7లక్షలకోట్ల రూపాయల అప్పులుచేసి, వృద్ధులకు రూ.3వేల పింఛన్ ఇవ్వలేని ప్రభు త్వానికి సజ్జల సలహాదారుగా ఉన్నారు. చంద్రన్న ఆనాడు పేదలకు 5రూపాయలకే భోజనం పెడితే, అధికారంలోకి వచ్చాక 7లక్షలకోట్ల అప్పులుచేసి కూడా పేదలకు భోజనం పెట్టలేక చేతులెత్తేసినప్రభుత్వానికి మీరొక సలహాదారు. సగంసగంభోజనం పెడుతూ, ఇంటర్ విద్యార్థుల కడుపుమాడుస్తున్న ప్రభుత్వానికి మీరొకసలహాదారు. ప్రతిఎకరాకు నీరివ్వాలన్న ఉన్నతాశయంతో పోలవరం పనులు 71శాతంవరకు పూర్తిచేసిన చంద్రన్నను హర్షించకపోగా, కమీషన్లకు కక్కుర్తిపడి, పోలవరాన్ని అడ్డంపడేసి, రైతులనడ్డివిరిచిన ప్రభుత్వానికి మీరొకసలహాదారుడు. అలాంటి మీరా చంద్రన్నగురించి మాట్లాడేది? చంద్రబాబును విమర్శించే అర్హత సజ్జలకు ఉందా? గ్రానైట్ బిజినెస్ చేసుకునేవారు. ఎక్కడ ఏం లాలూచీలుఉన్నాయో మొత్తానికి వై.ఎస్.కుటుంబంతోసన్నిహితంగా మెలిగారు. ఉదయం పేపర్ నుంచి అన్నిపేపర్ల లో పనిచేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి, అలావచ్చిన అవినీతిసొమ్ముతో పెట్టిన సాక్షిపత్రిక స్థాపిస్తే, దానికి డైరెక్టర్ గా, ఎడిటర్ గా వ్యవహరించారు. అసలు ఏంటి మీ చరిత్ర? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని విమర్శించే అర్హత మీకుందా అని అనురాధ విరుచుకుప‌డ్డారు. (Story: అవాకులు చెవాకులు పేలితే ఖబడ్డార్!)

See Also: 

కండ కావ‌ర‌మా? ఉన్మాద‌మా? ఈ సీఎం పాల‌న‌లో ఇంతే!

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

అది కొడాలి నానీ ప‌నే!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!

ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్‌ : ఇద్దరు సస్పెన్షన్‌

అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics